November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో నిడదవోలు మండలం వివిధ ప్రాంతాల్లో  ఘనంగా నిర్వహించిన మేడే వేడుకలు.

భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.యఫ్.టి.యు) ఆధ్వర్యంలో నిడదవోలు మండలం వివిధ ప్రాంతాల్లో  ఘనంగా నిర్వహించిన మేడే వేడుకలు.
1) నిడదవోలు మండలం శెట్టిపేట లో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ చేసిన యూనియన్ ప్రెసిడెంట్ ఖండవల్లి వీర వెంకట్రావు, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన పి. సారధి, నాయకత్వం వహించిన యూనియన్ నాయకులు పాటంశెట్టి రాజేష్, దిడ్ల నరేష్,ఖండవల్లి దుర్గా రావు, సారె శ్రీను, సందక కొండలరావు, తదితరులు.
2) ఇందిరా నగర్ ఇఫ్టూ స్వరూపం వద్ద అభ్యుదయ పెయింటర్స్ & ఆర్టిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించిన యూనియన్ ప్రెసిడెంట్ నూతంగి రమేష్, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యులు పామర్తి సత్య నారాయణ, నాయకత్వం వహించిన యూనియన్ గౌరవాధ్యక్షులు రవ్వ సురేష్ కుమార్,యల్లమిల్లి వర ప్రసాద్,  యాదాల ప్రసన్న , రాజీవ్, చైతన్య , యెలగాడ రాజ్ పాల్, జగదీష్ తదితరులు.
3) యర్నగూడెం రోడ్ లో ప్లాట్ రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వరరావు ఆవిష్కరించిన మేడే జెండా. గౌరవాధ్యక్షులు పిచ్చా సూర్య కిరణ్, లంకాడ గణపతి , రాఘవులు, రమణ, సత్యనారాయణ, నాగరాజు,  సోమరాజు, తదితరులు.
4) వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పశువుల ఆసుపత్రి వద్ద మేడే జెండా ఆవిష్కరణ చేసిన యూనియన్ ప్రెసిడెంట్ తీపర్తి వీర్రాజు, నాయకత్వం వహించిన గాలి గాని రాజు, ఆవిడి ప్రసాద్, తదితరులు.
5) నిడదవోలు మండలం కోరుపల్లి లో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు కట్టా దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే జెండా ఆవిష్కరణ. నాయకత్వం వహించిన కోమలి వర ప్రసాద్ తదితరులు.
6) పెండ్యాల లో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు వాకా సత్యనారాయణ జెండా ఆవిష్కరణ చేయగా కారింకి రమేష్ తదితరులు నాయకత్వం వహించారు.
7) నిడదవోలు ఆర్.టి.సి బస్ స్టాండ్ కూడలిలో గౌతమి ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పామర్తి సత్య నారాయణ జెండా ఆవిష్కరించగా మల్లిడి రామిరెడ్డి, యస్.కె.ఆలి, ఆనంద్, వెంకటేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు.
8) నిడదవోలు మండలం కలవచర్ల లో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరించిన యూనియన్ ప్రెసిడెంట్ మల్లిపూడి రామచంద్ర రావు, నాయకత్వం వహించిన నిచ్చెన కోళ్ళసాయిబాబా,యన్. పెద్ది రాజు, చంద్రశేఖర్ , బుచ్చిబాబు, బి. నాగేశ్వరరావు, తదితరులు నాయకత్వం వహించారు.
9) నిడదవోలు కార్పెంటరీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ ప్రెసిడెంట్ కొమ్మోజు శేఖర్ మేడే జెండా ఆవిష్కరణ చేయగా ఆరిపాక శ్రీనివాస్ , రాజు, బండారు సుబ్రహ్మణ్యం, వాసాబత్తుల శ్రీను, ఎచ్చెర్ల వెంకటేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు.

Also read

Related posts

Share via