April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshPolitical

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభనా చట్టంలోని అనేక అంశాలు  పరిస్కారం కాలేదు.

*తిరుపతి… మాజీ ఐపీఎస్ అధికారి జెడి లక్ష్మీనారాయణ…*

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభనా చట్టంలోని అనేక అంశాలు  పరిస్కారం కాలేదు.
బడ్జెట్ కేటాయింపులో కేంద్రప్రభుత్వం అన్యాయం జరిగింది..
పోలవరంను 45.72 మీటర్లు ఉన్నా దాన్ని
41.15 మీటర్లు తాగించారు… దీనివల్ల భవిష్యత్ సస్యత్మకంగా ఉన్నది.
పోలవరంపై కేంద్రం నుండి స్పష్టత ఇవ్వాలి… సాధనసమితి ద్వరా కేంద్రానికి, రాష్ట్రానికి పిర్యాదు చేస్తాము.
సాధారణ ప్రాజెక్టుగా కేంద్రం నిర్ణయించడాన్ని తాము తప్పు పడుతున్నామన్న జెడి లక్ష్మీనారాయణ

పోలవరం ప్రాజెక్టు పట్ల ప్రజల అవగాహన కల్పించేందుకు  సాధన సమితి కృషి చేస్తుంది.

*చల్లసాని శ్రీనివాస్….*
ఆంద్ర రాష్ట్రం కేంద్రం చేతిలో నయవంచనకు గురవుతున్నది..
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాగా ప్రస్తావించడాన్ని తాము తప్పు పడుతున్నo.
ప్రపంచం మొత్తం మీద డెడ్ స్టోరేజీ ప్రాజెక్టుగా పోలవరం కేంద్రం చూపుతుంది.
ఎపీకి రైల్వే బడ్జెట్లో 278 కోట్లు ఇచ్చారు, గుజరాత్ 17,155,కోట్లు కేటాయించారు. బుల్లెట్ రైలల్లను  మహారాష్ట్రలకు, అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
సీమ, ఉత్తరాంధ్రకు kBK, గుండెల్కన్ ప్యాకేజ్ 17 వేలకోట్లులో ఒక్క రూపాయి కూడా రాలేదు
ప్రత్యేక హోదాలో,రాష్ట్రానికి ఇస్తామన్న రాయతీలు వస్తే, యువత పారిశ్రామిక వాడగా వృద్ధి చెండుతుంది.

Also read

Related posts

Share via