పోలీసులను చూసి భయంతో పారిపోయే క్రమంలో భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతిచెందాడు.లాలాగూడ: పోలీసులను చూసి భయంతో పారిపోయే క్రమంలో భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్లోని లాలాపేట్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. భయాందోళనకు గురైన పేకాట రాయుళ్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో వినయ్ (35) అనే వ్యక్తి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025