November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

సైకిల్ తొక్కుతూ ముందుకు వెళదాం.. అడ్డొచిన వారిని తొక్కుకొంటు వెళ్దాం…నారా. భువనేశ్వరి

ఎన్టీఆర్ జిల్లా:

సైకిల్ తొక్కుతూ ముందుకు వెళదాం.. అడ్డొచిన వారిని తొక్కుకొంటు వెళ్దాం…నారా. భువనేశ్వరి


నిజం గెలవాలి పేరిట అక్టోబర్ 25 వ నారా భువనేశ్వరి చేపట్టిన యాత్ర నేటితో తిరువూరు లో ముగిసింది

సుమారు 95 నియోజకవర్గాల్లో పర్యటించి సుమారు 203 కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క  కుటుంబాలకు సుమారు 3 లక్షల చెక్కును అందించి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన భువనేశ్వరి
పెద్ద  సంఖ్యలో పాల్గొన్న మహిళలు,టిడిపి కార్యకర్తలు, అభిమానులు

నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి జగన్ పై హాట్ కామెంట్స్

లోకేష్ ను ఒక సైన్యం లాగా ముందుకు వెళ్ళాలని దివించి యువగళం పంపాను..

పేద ప్రజలకు నందమూరి తారక రామారావు అనేక పథకాలు తెచ్చారు..

అదే స్పూర్తితో చంద్రబాబు పనిచేశారు.

పేద ప్రజలకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.

పేద ప్రజల పొట్ట కొట్టింది ఈ రాక్షస ప్రభుత్వం..

దాతల సహకారంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళారు..

పథకాల పేరిట సొమ్ముతో  వైసిపి వాళ్ళ జేబులు నింపుకున్నారు.

చంద్రబాబు విజన్ ఐటి రంగం అది వారి విజన్.

అందుకే  ఐటి రంగంలో స్థిరపడి డబ్బులు సంపాదిస్తున్నారు.

ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నాదాతలపై అరాచకాలు సృష్టించారు.

ఆడబిడ్డ కడుపుతో ఉంటే ఒక పోలీస్ కాలితో తన్నడంతో ఆ శిశువు చనిపోయింది.స్త్రీ నీ గౌరవించని ప్రభుత్వం..

ప్రజా వేదిక ద్వారా ప్రజల సమస్యల్ని విని పరిష్కరించేందుకు నిర్మిస్తే దాన్ని ధ్వంసం చేశారు.

చంద్రబాబు ఉంటే పోలవరం పూర్తి అయ్యేది.. రాష్ట్రానికి ఈ కరువు పరిస్థితి ఉండేది కాదు..

మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు..

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు పని చేశారు..ఆయన ఎప్పుడూ ప్రజలు ప్రజలు అంటారు.టీడీపీ కార్యకర్తలను చంపేశారు.

వైజాగ్ ను గంజాయి రాజదాని గా మార్చారు

కల్తీ మద్యానికి అలవాటు చేసి కుటుంబ వ్యవస్థను  నాశనం చేశారు

చంద్రబాబు కు కుటుంభం కన్నా ప్రజలే ముఖ్యం
ప్రజా ప్రభుత్యం రావాలి..
జగన్ ప్రభుత్యాన్ని చించి వేయాలి.
కుటుంబానికి తండ్రి ఎంత అవసరం..రాష్టానికి చంద్రబాబు అంత అవసరం

Also read

Related posts

Share via