*తిరుపతి జిల్లా….*
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం….
యూనివర్సిటీ విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో చీటా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం…
తిరుపతి యూనివర్సిటీలో గత కొద్దిరోజుల నుంచి చిరుత అలజడి అక్కడ విద్యార్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
రెండు రోజుల క్రితం, ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వచ్చిన చిరుత… శునకాలను వేటాడి, నోట కరుచుకుని వెళ్ళింది.
ఈ ఘటనలో మరింత అప్రమత్తమైనారు ఫారెస్ట్ అధికారులు. ఇవాళ చీటా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు అందరూ ఇందులో భాగస్వాములైయ్యారు.
దాదాపు 200 మంది చిరుత జాడ కోసం సర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. చిరుత పులిని బంధించడం కోసం ఇప్పటికే మూడు భొన్ లను ఏర్పాటు చేశారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!