శుక్రవారం ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు రాత్రి సుమారు 9.50 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు, పంజాబ్లోని నోయిడా, చండీగఢ్, లుధియానాతో పాటు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్తో సహా పలు నగరాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి.
శుక్రవారం ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు రాత్రి సుమారు 9.50 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు, పంజాబ్లోని నోయిడా, చండీగఢ్, లుధియానాతో పాటు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్తో సహా పలు నగరాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి. ఎత్తైన భవనాల్లోని నివాసితులు భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగిందని, ఇంట్లోని వస్తువులు కదిలాయని, వణికిపోయాయని చాలామంది తెలిపారు.
Also read
- భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్రకంపనలు
- రూ. 25 లక్షలతో 17 ఏళ్ల బాలుడు జంప్.! ఇంట్లో కనిపించిన లెటర్ చూడగా
- భార్యను కాదని.. వేరే మహిళను పెళ్లి చేసుకున్న భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- పురుగుల మందు తాగిన మహిళా సర్పంచ్.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఊహించని ఘోరం..
- మరణించిన వారి కోసం ఎక్కువగా ఏడవకూడదట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే





