July 5, 2024
SGSTV NEWS
Assembly-Elections 2024Political

న్యాయం ఒకవైపు ..అధర్మం ఒకవైపు..వైఎస్ షర్మిలా రెడ్డి

BIG BREAKING

*కడప జిల్లా*

కడప జిల్లాలో జోరుగా కొనసాగుతున్న APCC చీఫ్ & కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం

ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ సునీతా రెడ్డి

*న్యాయం ఒకవైపు ..అధర్మం ఒకవైపు*

*ధర్మ పోరాటం ఒకవైపు…డబ్బు,అధికారం ఒకవైపు*

*న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా ? హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తరా?*

*ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమయ్యింది – వైఎస్ షర్మిలా రెడ్డి*

*వైఎస్ఆర్,వైఎస్ వివేకా ఆత్మలు క్షోబిస్తున్నాయి – వైఎస్ షర్మిలా రెడ్డి*

*స్వయంగా చిన్నాన్న ను నరికి చంపితే జగన్ మోహన్ రెడ్డి,హంతకులకు కాపాడుతున్నాడు – వైఎస్ షర్మిలా రెడ్డి*

*హంతకులకే మళ్ళీ సీట్ ఇవ్వడంతోనే నేను ఎంపీగా పోటీ – వైఎస్ షర్మిలా రెడ్డి*

*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి

– వైఎస్ఆర్,వివేకా మీ బిడ్డలు
– మేము కూడా మీ ఇంటి బిడ్డలం
– వైఎస్ఆర్ కి ఈ గడ్డ అంటే ఎంతో ప్రేమ
– బ్రతికినంత కాలం ఇక్కడ ప్రజల కోసమే బ్రతికాడు
– చనిపోయాక కూడా ఇక్కడే నిద్రిస్తున్నాడు
– బ్రతికినంత కాలం ఇక్కడ ప్రజలకు సేవ చేశాడు
– వివేకా సైతం ప్రజలకు పనికి వచ్చిన మనిషి
– వైఎస్ఆర్,వివేకా ఇద్దరు వెళ్ళిపోయారు
– ఇలాంటి నేతలు మళ్ళీ బూతద్దం పెట్టీ చూసినా కనపడరు
– వివేకా ను కిరాతకంగా నరికి చంపారు
– గొడ్డలి పోట్ల కు బలయ్యాడు
– వివేకా చనిపోయి 5 ఏళ్లు దాటింది
– ఇవ్వాళ్టి వరకు హంతకులకు శిక్ష పడలేదు
– వివేకా ఆత్మ ఇవ్వాళ్టికి ఘోషిస్తుంది
– హత్య చేయించింది ఎంపీ అవినాష్ రెడ్డి అని CBI చెప్పింది
– హత్య కు కారణాలను ఆధారాలతో చూపించింది
– లావాదేవీలు ,ఫోన్ రికార్డులు అన్ని ఉన్నాయని చెప్పింది
– అయినా ఇవ్వాళ్టి వరకు హంతకులకు శిక్ష పడలేదు
– స్వయంగా జగన్ మోహన్ రెడ్డి హంతకులను కాపాడుతున్నారు
– అధికారం అడ్డుపెట్టుకొని దోషులను కాపాడుతున్నారు
– సొంత చిన్నాన్న ను చంపిన దోషులను రక్షించడానికా అధికారం ఇచ్చింది ?
– ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలు కి పోలేదు
– అవినాష్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నాడు
– ఈ అన్యాయం తట్టుకోలేక నే… వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తుంది
– అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీ గా నిలబడ్డా
– ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ ..మరోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి
– ఒకవైపు న్యాయం…ఆ వైపు అధర్మం
– ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా ? అన్యాయాన్ని ఎదురిస్తారా ?
– నేను వైఎస్ఆర్ బిడ్డను
– చూస్తూ చూస్తూ అన్యాయాన్ని సహించ లేక పోయా
– అందుకే ఎంపీ గా పోటీలో నిలబడ్డా
– నేను వైఎస్ఆర్ బిడ్డ…పులి కడుపున పులే పడుతుంది.

*సునీతా రెడ్డి*
వైఎస్ వివేకా కుమార్తె

– మీరు ఓటు వేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు?
– మీకోసం పని చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు
– మనం న్యాయం వైపు ఉన్నామా ? అన్యాయం వైపు ఉన్నామా ?
– ప్రజలు ఆలోచన చేయాలి
– తప్పు చేసిన వాళ్ళే భయపడతారు
– తప్పు చేయకుంటే బయం ఎందుకు ?
– ధర్మం వైపు షర్మిల నిలబడింది
– ధర్మం వైపు నిలబడే షర్మిలను గెలిపించాలని కోరుతున్న

Also read

Related posts

Share via