*గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర రాసలీలలు*
*📍సోషల్ మీడియా లో వైరల్*
*📍బీజేపీ నుండి బర్తరఫ్ చేయాలని పార్టీ కార్యకర్తల డిమాండ్*
*బిగ్ బ్రేకింగ్🔊🔊:*
బీజేపీ మహిళా కర్యకర్తతో అసభ్య పదజాలంతో, సభ్య సమాజం చీదరించుకునేలా వనమా నరేంద్ర నీతీమాలిన ప్రవర్తన!!
మహిళలను అత్యంత గౌరవించే బీజేపీ వనంలో గంజాయి మొక్కలా మారిన నరేంద్ర రాసలీలు
*వీడియో కాల్స్ తో వేధింపులు…..కలిసి …చేద్దమా…మందు త్రాగుదామా అంటూ మహిళని ఇబ్బందులు పెడుతున్న ఇలాంటి కామాంధుడుని జిల్లా అధ్యక్షుడు పదవి నుండి, బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ జిల్లా నేతలు.*
జిల్లా వ్యాప్తంగా పలువరు మహిళా నేతలకు,కార్యకర్తలకు ఇదే విధంగా వనమా నరేంద్ర వికృత చేష్టలు.
*గతంలోనే డబ్బులకి అమ్ముడుపోయి, వైసీపీతో కుమ్మక్కు అయ్యి గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో వైసీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం లో అప్పిరెడ్డితో పట్టుబడ్డ వైనం.*
ఇలాంటి ఇంటి దొంగలకు జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు.
*ఇప్పటికే జిల్లాలో బీజేపీ తరపున నామినేట్ పదువులు ఇప్పిస్తానని పెద్ద స్ధాయిలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వైనం.*
మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వైరల్ అయిన వాట్సప్‌కాల్ మహిళ సుకన్య ఈమే అంటూ ప్రచారం .
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





