November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

ప్రశాంతమైన మచిలీపట్నంలో అల్లర్ల సృష్టిస్తున్న  వైసిపి అభ్యర్థి పేర్ని కిట్టు

.కృష్ణ జిల్లా*

*ప్రశాంతమైన మచిలీపట్నంలో అల్లర్ల సృష్టిస్తున్న  వైసిపి అభ్యర్థి పేర్ని కిట్టు…*

*ప్రచారం పేరుతో ఇళ్లలోకి వెళ్లి దాడి చేయిస్తున్న పేర్ని కిట్టు.*

*తండ్రి నాటకాల్లో పండిస్తే… మనోడు రౌడీయిజంలో నటన పండిస్తున్నాడు.*

*రౌడీయిజం సినిమాలోనే సరిపోతుంది  ఏమో నిజ జీవితంలో సరిపోదు అని తెలుసుకోలేకపోతున్నారు.*

*మే 13వ తేదీన మచిలీపట్నం ఓటర్లు ఈ గంజాయి బ్యాచ్ ను ఓటు తో మచిలీపట్నంలో తిప్పి తిప్పి కొడతారు.*

*ముందు నుంచే గంజాయి బ్యాచ్ కు ఆద్యం పోస్తున్న పేర్ని కిట్టు.*

*కిట్టు అభ్యర్థత్వాన్ని వ్యతిరేకిస్తూ నాయకులు కార్యకర్తలు ఎవరు రాకపోవడంతో…..*

*గంజాయి బ్యాచ్ ను వేసుకుని తిరుగుతున్న పేర్ని కిట్టు.*

*జనసేన తెలుగుదేశం బిజెపి నాయకుల నే టార్గెట్ చేసుకున్న వైసిపి గంజాయి బ్యాచ్*

*కూటమి నేతల ఇళ్లల్లోకి మందు గుండు సామాన్లు విసిరి రెచ్చగొట్టి ఇళ్లను ధ్వంసం చేస్తున్న వైసీపీ నేతలు.*

*మొన్న, పోతే పల్లెలో జనసేన కార్యకర్త మీద దాడి, నీన్న కోన గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతపై దాడి ఈ రోజు 8 డివిజన్లో జనసేన నేతపై దాడి చేయించిన పేర్ని కిట్టు*

*నిండారంగా రాజకీయాల్లోకి రాకమందుని ఈ విధంగా గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తుంటే…*

*రేపొద్దున్న పొరపాటున వస్తే మచిలీపట్నం గంజయితో  ఏ విధంగా తీసుకెళ్తాడొని ప్రజలు ముక్కున వెలుసుకుంటున్నారు.*


*మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై దాడి – మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల దాడి – విశ్వబ్రహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు –  కర్రి మహేష్ ఇంటి ముందు బాణాసంచా కాల్చి కవ్వింపు చర్యలు –  ప్రశ్నించినందుకు కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి పేర్ని కిట్టు అనుచరుల దౌర్జన్యం – మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పేర్ని కిట్టు అనుచరులు – కర్రి మహేష్ కూటుంబసభ్యులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట – దాడి ఘటనపై మచిలీపట్నం పీఎస్‍లో కర్రి మహేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు -పోలీసులు పట్టించుకోవట్లేదని పీఎస్ వద్ద జనసేన, టీడీపీ శ్రేణుల ఆందోళన – పోలీస్‍స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించిన జనసేన, టీడీపీ కార్యకర్తలు -ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ – దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేతలు.*

Also read

Related posts

Share via