SGSTV NEWS
Telangana

కోడేరు ఇండియన్ గ్యాస్ డిస్టిబ్యూటర్,  మందు మల్లయ్య  ఆర్థిక సహాయం

కోడేరు ఇండియన్ గ్యాస్ డిస్టిబ్యూటర్, ఓనర్, మందు మల్లయ్య అక్షరల 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరణించిన,, వ్వక్తి కావాలి శివ కూతురు, కుమారుడు, ఆనాదులు అయ్యారు, కావాలి శివ వారి కావాలి ఎంకమ్మ గారికి మందు మల్లయ్య ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ తరుపున అక్షరల 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది,sgs టీవీ రీపోటర్ ఎం, సత్యనారాయణ కోడేరు గ్రామం, మండలం  నాగర్ కర్నూల్ జిల్లా

Related posts