October 17, 2024
SGSTV NEWS
CrimeNational

కన్న తండ్రి దుష్ట చేష్ట.. సోషల్ మీడియాలో కుమార్తె నగ్న చిత్రాలు, వీడియోలు!

తన కుమార్తె నగ్న చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాలు, వాట్సప్ గ్రూపుల్లో వేసిన ఆసిఫ్ అనే వ్యక్తిని పడుబిద్రి రాణా పోలీసులు అరెస్టు చేశారు.

Also read :విద్యార్థి ఆత్మహత్యకేసులో కొత్త ట్విస్ట్.. ఆమె వేధింపులతోనే..

ఉడుపి, : తన కుమార్తె నగ్న చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాలు, వాట్సప్ గ్రూపుల్లో వేసిన ఆసిఫ్ అనే వ్యక్తిని పడుబిద్రి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి చేసిన పనికి కుంగిపోయిన యువతి (19) ఫినాయిల్ తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించగా, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. తీర్ధహళ్లికి చెందిన బంధువుల యువకుడు తౌసిఫ్ను ఆ యువతి ప్రేమిస్తోందని సమాచారం. అతనికి పలు వీడియోలు, ఫొటోలు పంపించింది. తౌసిఫ్ను తన ఇంటికి పిలిచి, తన కుమార్తెతో తిరగవద్దని హెచ్చరించి ఆసిఫ్ దాడి చేశాడు. అతని చరవాణిలోని వీడియోలు, ఫొటోలను తన ఫోన్కు పంపించుకున్నాడు. సామాజిక మాధ్యమాలు, తన స్నేహితులు వాట్సప్ గ్రూపుల్లో వాటిని పోస్టు చేశాడని తెలుసుకుని అతని భార్య నిలదీసింది. ఆమెపైనా నిందితుడు దాడి చేశాడని పోలీసులు తెలిపారు.

Also read :తెలుగు రాష్ట్రాల్లో మతాల,కులాల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకు వైసిపి భారీ కుట్ర…!!!

కుమారునికి ఉరివేసి, తల్లి ఆత్మహత్య

రీల్స్ బాగా చేస్తున్నాడని .. పెళ్లి చేసుకుంది! తరువాత ఏమైందంటే?

ప్రభుత్వ వసతి గృహ అధికారుల తీరుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసంతృప్తి

Related posts

Share via