గొల్లప్రోలు(కాకినాడ) : చేబ్రోలులోని పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద అధికారులు తీరుపై పట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద పట్టుగూళ్ళు కొనడం లేదని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకొనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారని వాపోయారు. బ్యాంకులో తీసుకున్న అప్పులు కట్టలేకపోతున్నామని ఇలాగైతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని పట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా పట్టు పరిశ్రమ అధికారిని గీతా రాణి సమస్యను పరిష్కరించాలని పట్టు రైతులు కోరుతున్నారు.
Also read
- నేటి జాతకములు 17 ఫిబ్రవరి, 2026
- Jewelry Theft: జాయాలుకాస్ షోరూమ్ లో కిలో బంగారం చోరీ.. ఎలా దొరికాడో తెలుసా?
- చిత్తూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థి ఆత్మహత్యాయత్నం
- అధికారుల తీరుపై పట్టు రైతుల ఆగ్రహం.. వీడియో
- బస్సులోనే ఎంతకు తెగించార్రా.. పక్క పక్కనే స్లీపర్ సీట్స్ బుక్ చేసుకున్న లవర్స్.. ఆ తర్వాత..





