*ఇది కొంతే.. ఇంకాఎంతో*..
*ఓటు అభ్యర్థించడానికి అందరూ ఒక్క పేజీ పాంప్లెట్ తో వస్తారు*.
*కానీ నేను ఈ రాష్ట్రంలోనే 61 పేజీల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో వచ్చిన ఏకైక అభ్యర్థిని.*
*ఇది చదివి న్యాయవాదులకు, సమాజానికి కామేష్ ఉపయోగపడే మనిషి అనుకుంటే తప్పకుండా మీ మొదటి ఓటు వేసి స్టేట్ బార్ కౌన్సిల్ పోటీలో ఉన్న నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి*.
*ఈ పుస్తకానికి నా పై అభిమానంతో ముందుమాట వ్రాసిన మాజీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ IYR కృష్ణారావు గారికి ధన్యవాదాలు*.
*దయచేసి మీ విలువైన సమయాన్ని రెండు నిమిషాలు కేటాయించి ఈ PDF (e-book) ను చూడండి*.
*ఒకరిద్దరి న్యాయవాదులు అడిగారు ఈ పుస్తకం వల్ల మాకు ఏమి ఉపయోగం అని. దానికి నేను చెప్పాను సమస్యలపై స్పందించే మనిషి కామేష్ అన్న భరోసా కల్పిస్తుంది, నన్ను నేను నిరూపించుకునేదే ఈ పుస్తకం అని చెప్పాను.
*చివరగా నేను కోరేది ఒక్కటే పనిచేసేవాడికి ప్రాధాన్యత ఇవ్వండి*. 🙏
*SURAMPUDI KAMESH
President.
Tanuku Bar Association
since last 3 years (Hattric)
*98490 90091**
