ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం కొంగ వారి గూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు రావడంతో శుక్రవారం అధికారులు 4 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు,దీంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం,మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి..
పశ్చిమ గోదావరి జిల్లా నందమూరు అక్విడిక్ట్ వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు నిడదవోలు మండలం శింగవరం. తీరుగూడెం. రావిమెట్లు. కంసాలిపాలెం. గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి. పలు పంటలు మునక ప్రధాన రహదారులపై ప్రవర్తిస్తున్నా వరద నీరు ఆందోళన లో రైతులు
పంట పొలాలను పరిశీలించిన మంత్రి
జిల్లాలో గత రెండు రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.
నిడదవోలు: జిల్లాలో గత రెండు రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా నిడదవోలు మండలంలో ఎర్రకాలవ ముంపునకు గురైంది. దీంతో గ్రామాలు, పంట పొలాలను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, నిడదవోలు నియోజకవర్గ తెదేపా మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావుతో కలిసి పరిశీలించారు.
Also read :ఇంటర్ విద్యార్థినిపై రౌడీషీటర్ దారుణం.. ఆటోలో బలవంతంగా ఎక్కించి
బ్యాంకు ఉద్యోగిని దారుణ నిర్ణయం.. 6 నెలలుగా వాళ్లు వేధిస్తున్నారని..!
స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతుండగానే.. దారుణం.. పాపం ఆమె పరిస్థితి
అందమైన భార్య.. ఆ ఒక్క పనిచేయలేదని భర్త దారుణం!