June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshLok Sabha 2024

అన్యాయం జరుగుతుంటే గుండె మండదా ? – వైఎస్ షర్మిలా రెడ్డి*

కడప జిల్లా

బద్వేల్ లో భారీ బహిరంగ సభ

*అన్యాయం జరుగుతుంటే గుండె మండదా ? – వైఎస్ షర్మిలా రెడ్డి*

*న్యాయం జరగక పోతుంటే ఆవేశం రాదా ? – వైఎస్ షర్మిల రెడ్డి*

*హంతకులకు మళ్ళీ పట్టం కడుతుంటే చూస్తూ ఊరుకోవాలా ? – వైఎస్ షర్మిలా రెడ్డి*

*న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుంది – వైఎస్ షర్మిలా రెడ్డి*

*కేంద్రంలో అధికారంలో వచ్చేది కాంగ్రెస్ మాత్రమే*

*ఎంపీ గా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతా*

*మంత్రిగా రాష్ట్ర అంశాలను అన్నింటినీ సాదించుకు వస్తాం*

*వైఎస్ షర్మిలా రెడ్డి*
కడప ఎంపీ అభ్యర్థి

– స్థానిక MLA రబ్బర్ స్టాంప్ అంట
– ఇక్కడ రాజ్యం MLC దే నట
– మొత్తం కబ్జాలు
– గుట్టలు అన్ని దోచేశారు అంట
– ఇదే బద్వేల్ కి 500 కోట్లు ఇస్తామని జగన్ చెప్పారు.
– ఒక్క రూపాయి ఇవ్వలేదు.
– సోమశిల ఎత్తిపోతల పథకం ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు…ఇవ్వలేదు
– బ్రహ్మం సాగర్ ద్వారా త్రాగునీటి సమస్య లేకుండా చూస్తాం అన్నారు..నెరవేరలేదు.
– ఇచ్చిన హామీలు నెరవేర్చని వీళ్ళు మనకు అవసరమా ?
– ఇక ఎంపీ అవినాష్ రెడ్డి.
– ఆయన ఒక కిల్లర్
– కడప ఎంపీ గా కడప స్టీల్ కోసం ఎప్పుడైనా కొట్లాడాడ ?
– బాబాయిని చంపిన హంతకుడు అని తెలిసి మళ్ళీ సీట్ ఇచ్చారు
– హత్యా నిందితులను మళ్ళీ చట్టసభల్లో పంపాలని చూస్తున్నారు
– రాష్ట్రంలో 10 ఏళ్లుగా దారుణ పరిస్థితీ
– బాబు,జగన్ ఇద్దరు మోడీకి రెండు కళ్ళు
– మోడీతో ట్రయాంగిల్ లవ్ స్టొరీ నడుపుతున్నారు
– మోడికి బాబు,జగన్ గులాం గురి చేస్తున్నారు
– రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తే…మోసం చేసిన పార్టీతో ద్యుయెట్లు పాడుతున్నారు
– బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ
– YSR ముస్లీం లకోసం 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చాడు
– బీజేపీ అవి తీసేస్తామని చెప్తుంటే YSR వారసుడు అసలు స్పందించడు
– రాష్ట్రానికి హోదా లేదు
– రాజధాని లేదు
– కనీసం పెండింగ్ ప్రాజెక్ట్ లకు పూర్తి చేసే దిక్కులేదు
– జగన్ మ్యానిఫెస్టో కి విలువలేదు
– ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు
– రాష్ట్రానికి పట్టుమని 10 పరిశ్రమలు కొత్తవి రాలేదు
– రాష్ట్రంలో రైతులకు కనీసం పంట నష్ట పరిహారం కి దిక్కులేదు
– 3 వేల కోట్ల ధర స్థిరీకరణ అని మోసం
– సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అని మోసం
– 2.35లక్షల ఉద్యోగాలు అని మోసం
– 23 వేల టీచర్ ఉద్యోగాలతో మెగా డీఎస్సీ అని మోసం
– మద్యపాన నిషేధం అని మోసం
– మ్యానిఫెస్టో భగవద్గీత,బైబిల్,ఖురాన్ అని మోసం
– అన్ని వర్గాలను మోసం చేసిన ఘనుడు జగన్
– జగన్ కి ఏ వర్గం మీద ప్రేమ లేదు
– జగన్ ఒక కుంభకర్ణుడు
– 4న్నర ఏళ్లు నిద్రపోయి…ఇప్పుడు లేచాడు
– సిద్ధం అంటూ హడావిడి చేస్తున్నాడు
– దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం
– మద్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్మడానికి సిద్ధమా ?
– ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధమా ?
– ఉద్యోగాలు అని మోసం చేయడానికి సిద్ధమా ?
– రాష్ట్రంలో కరెంట్ చార్జీలు,ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచారు
– ఒక చేత్తో ఇవ్వడం…మరో చేత్తో గుంజుకున్నారు.
– రాష్ట్రం మొత్తం మాఫీయా
– ల్యాండ్ మాఫీయా…లిక్కర్ మాఫియా… సాండ్ మాఫీయా
– కుదరక పోతే హత్యా రాజకీయాలు
– సొంత చిన్నాన్న ను చంపించారు
– ఇది హత్యా రాజకీయాలు కావా ?
– మళ్ళీ అవినాష్ రెడ్డి కే సీట్ ఇవ్వడం హత్యా రాజకీయాలు కావా?
– అవినాష్ కి మళ్ళీ సీట్ ఇచ్చినందుకు నేను జగన్ ను వ్యతిరేకించా
– వివేకా ను దారుణంగా నరికి చంపారు
– 7 సార్లు గొడ్డలి పోట్లు వేశారు
– దారుణంగా హత్య చేశారు
– ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు అవసరమా ?
– హంతకులను కాపాడే వాళ్ళు మనకు అవసరమా ?
– వివేకా హత్య విషయంలో అన్ని ఆధారాలు ఉన్నాయి
– CBI అన్ని ఆధారాలు చూపించింది
– అయినా అవినాష్ రెడ్డికి శిక్ష పడలేదు
– అన్యాయం జరుగుతుంటే గుండె మండదా ?
– న్యాయం జరగక పోతుంటే ఆవేశం రాదా ?
– హంతకులకు మళ్ళీ పట్టం కడుతుంటే చూస్తూ ఊరుకోవాలా ?
– న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుంది
– కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్ర అభివృద్ధి
– కేంద్రంలో అధికారంలో వచ్చేది కాంగ్రెస్ మాత్రమే
– ఎంపీ గా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతా
– మంత్రిగా రాష్ట్ర అంశాలను అన్నింటినీ సాదించుకు వస్తాం

Also read

Related posts

Share via