తాను అద్దెకు ఉంటున్న భవనంలోని మరో పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న వివాహిత పట్ల ఓ ప్రభుత్వ అధికారి కొన్నాళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిని ఆమె గట్టిగా హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా సైగలు చేశాడు. విషయాన్ని బాధితురాలు తన భర్తకు..
* కొన్నాళ్లుగా వివాహితకు దురుద్దేశంతో కూడిన సైగలు
* చేయి పట్టుకున్న వైనం.. ప్రశ్నించిన భర్తపై దాడి
* సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఘటన.. కేసు నమోదు
నారాయణఖేడ్, ఏప్రిల్ 19: తాను అద్దెకు ఉంటున్న భవనంలోని మరో పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న వివాహిత పట్ల ఓ ప్రభుత్వ అధికారి(Government Employee) కొన్నాళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిని ఆమె గట్టిగా హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా సైగలు చేశాడు. విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో వెళ్లి ప్రశ్నించగా ఆయనపై దాడి చేశాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్(Narayankhed) ఆర్డీవో కార్యాలయం ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న ఎస్.రాజు అనే డిప్యూటీ తహసీల్దార్‌దీ దుర్మార్గం. ఈ ఘటనపై గురువారం ఎస్సై విద్యాచరణ్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం