SGSTV NEWS
Andhra Pradesh

ప్రకాశం బ్యారేజీ గేట్లు డ్యామేజ్‌.. బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు


విజయవాడ : ప్రకాశం బ్యారేజ్‌ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్‌ ఈఈ కృష్ణారావు చేసిన ఫిర్యాదు మేరకు వన్‌ టౌన్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.336 ర్యాష్‌ అండ్‌ నెగ్లిజన్స్‌ యాక్ట్‌, పబ్లిక్‌ ప్రాపర్టీ డ్యామేజ్‌ యాక్ట్‌ సేక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బ్యారేజీని ఢకొీన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఉద్దేశపూర్వకంగా బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ఢ కొట్టేలా చేశారంటూ మంత్రులు ఆరోపిస్తున్న విషయం విదితమే.

తాజా వార్తలు చదవండి

Related posts