పుట్టపర్తి : శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కిడ్నాప్ కలకలం రేపింది. కొత్త చెరువుకు చెందిన ప్రముఖ చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్‌కు గురుయ్యారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి చలపతిని కిడ్నాప్ చేశారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి ఉంటారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025