April 16, 2025
SGSTV NEWS

Category : మాఘ పురాణం

Spiritualమాఘ పురాణం

మాఘ పురాణం – 6
6వ అధ్యాయము – కప్పరూపమును విడిచిన స్త్రీ పూర్వకథ

SGS TV NEWS online
మాఘ పురాణం – 66వ అధ్యాయము – కప్పరూపమును విడిచిన స్త్రీ పూర్వకథ మునిశ్రేష్ఠా! నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆల్కింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము, నా తండ్రి...
Spiritualమాఘ పురాణం

మాఘ పురాణం – 5
5వ అధ్యాయము – కుక్కకు విముక్తి కా విలుగుట

SGS TV NEWS online
మాఘ పురాణం – 55వ అధ్యాయము – కుక్కకు విముక్తి కా విలుగుట దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా...
Spiritualమాఘ పురాణం

మాఘ పురాణం – 4-
4వ అధ్యాయము – సుమిత్రునికథ

SGS TV NEWS online
మాఘ పురాణం – 44వ అధ్యాయము – సుమిత్రునికథ పార్వతీదేవియు శివునిమాటలను విని స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో వాని వృత్తాంతము నెరుగగోరుచున్నాను, దయయుంచి దానిని...
Spiritualమాఘ పురాణం

మాఘ పురాణం – 3…
3వ అధ్యాయము – గురుపుత్రికాకథ

SGS TV NEWS online
మాఘ పురాణం – 33వ అధ్యాయము – గురుపుత్రికాకథ               మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను....
Spiritualమాఘ పురాణం

మాఘ పురాణం – 2….
2వ అధ్యాయము – శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమ చెప్పుట

SGS TV NEWS online
మాఘ పురాణం – 22వ అధ్యాయము – శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమ చెప్పుట              వశిష్ఠులవారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల...
Spiritualమాఘ పురాణం

మాఘ పురాణం – 1….
1వ అధ్యాయము – మాఘమాస మహిమ

SGS TV NEWS online
మాఘ పురాణం – 11వ అధ్యాయము – మాఘమాస మహిమ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||వ్యాసాయ...
Spiritualమాఘ పురాణం

మాఘమాస స్నాన సంకల్పము

SGS TV NEWS online
శ్లో.  శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |      ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||      సర్వపాపహరం పుణ్యం స్నానం మాఘేతుయత్ కృతం |      నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||      మకరస్ధేరవౌ మాఘే మాఘేవాయే...