శ్రీ రామ నవమి పండగ హిందువులు జరుపుకునే పండగలలో ఒకటి. దీనిని లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువు.. ఏడవ అవతారమైన శ్రీ రాముడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ పండుగను చైత్ర మాసంలోని...
గరుడ పురాణం.. ఇందులో మనుషుల జీవన విధానానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు వివరించబడ్డాయి. ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి కూడా ఇది కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు అందిస్తుంది. ముఖ్యంగా...
దోషాలు తొలగించి శుభాలు కలిగించే మత్స్య జయంతి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. వేదాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారమే మత్స్యావతారం. చైత్ర శుద్ధ పంచమి రోజు రానున్న మత్స్య...
ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఇంట్లో సాలెగూడులు వలలు ఉండటం శుభసూచకం కాదని అంటారు. ఇవి కుటుంబంలో ప్రతికూల శక్తిని పెంచి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి. ముఖ్యంగా పడకగదులు, వంటగది, ఆలయం...
చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ నిద్రపోతున్న సమయంలో కలలు వస్తాయి. కలలు కనడం సహజం. మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు అని చెప్పవచ్చు. నిద్రపోయే సమయంలో సంతోషంగా ఉంటే ఒక...
పురాతన, చారిత్రక ఆలయాలను లక్ష్యంగా చేసుకొని ఆగంతుకులు గుప్త నిధుల కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఏమాత్రం కష్టపడకుండా రాత్రికి రాత్రి ధనవంతులు అయిపోవాలని కొందరు కలలు కంటారు. అలాంటివారు ఈ తరహా చర్యలకు...
సంకట హర చతుర్థి ఉపవాసం హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు గణేశుడికి అంకితం చేయబడింది, ఈ రోజున ఉపవాసంతో పాటు వినాయకుడిని పుజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి గణపతిని...
అబ్బాయి లేదా అమ్మాయి జాతకంలో మాంగలిక దోషం అంటే కుజ దోషం ఉన్నప్పుడు.. యువతీ యువకులకు వివాహంలో అడ్డంకులు ఏర్పడతాయి. జాతకంలో మంగళ దోషం ఉంటే జీవితంలో అనేక సమస్యలు, సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది....
ఉగాది పండుగను మనం ఆనందంగా జరుపుకోవడంతో పాటు కొత్త సంవత్సరానికి సంబంధించిన భవిష్యవాణులను తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేయడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. భారతీయ సంస్కృతిలో జ్యోతిషశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉగాది...
Ugadi New Year Name: ఉగాదినాడు తెలుగు కొత్త సంవత్సరాది మొదలైపోతుంది. దీని పేరు విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అన్న వ్యక్తి ఎవరో అన్నది ఎంతోమందికి సందేహం వచ్చే ఉంటుంది. విశ్వావసు నామ...