Category : Crime
ఏం మనిషివిరా.. మగబిడ్డ పుట్టలేదని భార్యకు నరకం చూపించాడు.. చివరకు..
మగపిల్లాడు పుట్టలేదన్న ఒకే ఒక్క ఆక్రోశం.. 18 ఏళ్లుగా కష్టసుఖాల్లో తోడున్న భార్య ప్రాణాలనే బలితీసుకుంది. పెళ్లయిన 12 ఏళ్లకు...
Asifabad: తప్పతాగి స్కూలుకు వచ్చిన హెడ్‌మాస్టర్… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్..
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి స్కూళ్లలో వేస్తుంటారు. విద్యార్థులకు మంచి చదువు అందించడానికి తెగ ఆరాట పడతారు....
వేలిముద్రలు దొరకకుండా ఆనవాళ్లపై కారం చల్లిన దొంగ.. అయినా ఎలా చిక్కాడంటే..?
దొంగతనం చేసిన ఇంట్లో వేలిముద్రలు దొరకకుండా కారం పొడి చల్లి పోలీసులను తప్పించుకోవాలని చూసిన ఘరానా దొంగ బాలసాని అజయ్‌ను...
తెలంగాణ ఉద్యమకారుడి విషాద మరణం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఒక కార్యకర్త ఆర్థిక కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లాలో...
బెట్టింగ్ పిచ్చి.. యూట్యూబ్‌లో చూసి ఈ కేటుగాడు ఏం చేశాడో తెలుసా..?
క్రికెట్ బెట్టింగ్ వ్యసనం అతడిని అప్పుల ఊబిలోకి నెట్టింది.. అప్పులు తీర్చేందుకు యూట్యూబ్‌లో క్రైమ్ పాఠాలు నేర్చుకుని ఏకంగా చైన్...
అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్ జెండర్ మృతి
హైదరాబాద్: కీసర-ఘట్కేసర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో అనుమానస్పద స్థితిలో ఓ ట్రాన్సో జెండర్ మృతిచెందింది. కీసర పోలీసులు తెలిపిన వివరాల...
పార్వతీపురం మున్సిపాలిటీలో కలకలం.. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్..
Strong Room Key Missing: పార్వతీపురం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు వేళ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్ట్రాంగ్ రూమ్ తాళం...
నిందితుల కాళ్లకే పోలీసులు ఎందుకు గురిపెడతారు? హేమంత్ కుడికాలు తొలగించడానికి కారణమిదే..
రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరపడం, తీవ్ర గాయాల కారణంగా అతడి కుడి కాలును తొలగించాల్సి రావడం...
పేరుకేమో అసిస్టెంట్ డైరెక్టర్.. రైలెక్కి ఏం చేస్తాడో తెలిస్తే షాకే!
సినిమా రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాలన్నది అతడి కల..! ఉన్నత చదువులు చదివి.. సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు....
రూ.1.50 కోట్ల చిట్టీల మోసం.. కష్టార్జితం కోల్పోయిన బాధితులకే ఐపీ నోటీసులు.. సిద్దిపేటలో తీవ్ర కలకలం!
సిద్దిపేట జిల్లాలో నమ్మకమే పెట్టుబడిగా సాగిన చిట్టీల వ్యాపారం తీవ్ర విషాదాన్ని, వివాదాన్ని మిగిల్చింది. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు కూడబెట్టుకున్న...
