Category : Andhra Pradesh
అయ్యో పాపం ఏ తల్లి కన్న బిడ్డో.. ఆటోలో ఏడిస్తూ కనిపించిన పసికందు.. ఎవరని ఆరా తీయగా..
రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కొందరు మహిళలు అమ్మా అనే పిలుపుకే కళంకం తెస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖ...
అనుమానం.. ఆవేశం.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.. భార్యను చంపి భర్త చేశాడంటే?
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిబాబా క్యాటరింగ్ పనులకు వెళ్తుంటాడు. సాయిబాబాకు నల్గొండకు చెందిన శిరీషతో 2015లో వివాహం అయింది....
Crime news: అల్లూరి జిల్లాలో దారుణం.. అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడి సజీవదహనం
పాడేరు: అల్లూరి జిల్లాలో దారుణం జరిగింది. అప్పిచ్చిన పాపానికి సజీవ దహనానికి గురయ్యాడు ఓ గిరిజన వృద్ధుడు. అత్యంత మారుమూల...
అనంతపురం జిల్లా లో ప్రైవేట్ వైద్యుడి నిర్లక్ష్యం – తల్లీ బిడ్డ మృతి
కదిరి టౌన్ (అనంతపురం) : కదిరి పట్టణంలోని పద్మావతి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం...
నరసరావుపేట ఆక్స్ ఫర్డ్ జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య
నరసరావుపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు బాపట్ల జిల్లా నరసరావుపేట ఆక్స్ ఫర్డ్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న...
సాయం పేరు తో రాత్రి
వేళల్లో టార్చర్ చేసేది.. నా కొడుకు అమాయకుడు, ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఆవేదన..
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇటీవల వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో...
జన సేన ఎమ్మెల్యే
రాసలీలల వీడియో లీక్.. పవన్ కు ట్యాగ్ చేస్తూ వైసీపీ సంచలన ట్వీట్..
Janasena MLA: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే విప్ అరవ శ్రీధర్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా...
గోర్లు, దంతాలు అమ్మి.. లక్షలు కొట్టేద్దామనుకున్నారు.. స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ అసలు గుట్టు..!
నల్లమల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. అటవీ జంతువులను చంపి వాటి మాంసం, కొమ్ములు, గోర్లు, దంతాలు, చర్మం వంటివి...
ఒంటరితనం తట్టుకోలేక..ఫ్యాన్ కు ఉరి…
. తిరుపతి క్రైమ్ : స్థానిక తిమ్మినాయుడుపాళెంలో నివసిస్తున్నప్రియాంక (30) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా...
సరదా ప్రయాణం శాశ్వత వీడ్కోలుగా మారింది
తూర్పు గోదావరి జిల్లా: ఆనందం అంతలోనే ఆవిరి అయ్యింది..సరదాగా సాగిపోతున్న ప్రయాణంలో విషాదం అలముకుంది.. కడియం మండలం వేమగిరి శివారులో...
