చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా పేరెంట్స్!SGS TV NEWS onlineMay 29, 2024 పాపం పసివాళ్లు. అభం శుభం తెలియని పసి మనసులు.. అటు కన్నవారికి ఇప్పుడు ఇటు పెంచిన మమకారానికి దూరం కావడంతో...
ఉరేసుకుని యువతి ఆత్మహత్యSGS TV NEWS onlineMay 29, 2024 మేడ్చల్రూరల్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాఘవేంద్రనగర్ కాలనీలో జరిగింది. ఎస్సై మురళీధర్...
బాపట్ల బీచ్ హైదరాబాదీల గల్లంతుSGS TV NEWS onlineMay 29, 2024May 29, 2024 బాపట్ల జిల్లా: బాపట్ల శివారు నల్లమడ వాగులో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాపట్ల శివారు నల్లమడ...
1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!SGS TV NEWS onlineMay 29, 2024 హైదరాబాద్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా ఫోన్లు ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, మాజీ పోలీస్ అధికారి...
తండ్రితో తాగుడు మాన్పించలేక.. యువకుడి విషాదం!SGS TV NEWS onlineMay 29, 2024 పుట్టపర్తి అర్బన్: మద్యానికి బానిసైన తండ్రిని మార్చుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు… పుట్టపర్తి మండలం...
Telangana: కరీంనగర్ జిల్లాలో అమానుష ఘటన.. యువకుడిని చితకబాది, కిడ్నాప్ చేసి హత్య..!SGS TV NEWS onlineMay 29, 2024 కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడి ఊరిలో ఉన్న ఓ యువకుడిని అత్యంత పాశవికంగా దాడి చేసి, కిడ్నాప్...
వీడియో: ఇలా తయారయ్యారేంట్రా.. మద్యం తాగలేదని డాబాపై నుంచి తోసేస్తారా?SGS TV NEWS onlineMay 29, 2024May 29, 2024 ఈ మధ్య కాలంలో నేరాలు పెరిగిపోవడానికి మనుషుల ప్రవర్తనల్లో వస్తున్న అనూహ్యమైన మార్పులు కూడా కారణం అవుతున్నాయి. చిన్న విషయాలకు...
Delhi: వీడియో: సైకో తల్లి.. కన్న కొడుకుని తొక్కుతూ, కాలితో తన్నుతూ ఘోరం!SGS TV NEWS onlineMay 29, 2024 తాజాగా ఓ మహిళ తన 11 ఏళ్ల కొడుకును దుర్భుషలాడుతూ దారుణంగా కొట్టిందది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్...
వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. స్నేహం కోసం భర్తకు ద్రోహం చేసిన ఇల్లాలుSGS TV NEWS onlineMay 29, 2024 రాజేశ్వరి, రేణుక మంచి స్నేహితులు.. కష్ట నష్టాల్లో స్నేహితురాలు రేణుకకు తోడుగా నిలుస్తుంది రాజేశ్వరి. రేణుకకు కొడుకును పోలీస్ చేయాలన్నది...
ఆమె ముగ్గురు పిల్లల తల్లి! కడుపు బంధాన్ని తెంపుకుని, ప్రియుడితో!SGS TV NEWS onlineMay 29, 2024May 29, 2024 విక్రమ్ కుమార్, పూజా దేవి భార్యా భర్తలు. పెళ్లై 15 ఏళ్లు గడుస్తుంది. వీరి బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు...