Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..

Shani Trayodashi 2026: జూన్ 27న శని త్రయోదశి వస్తోంది. శని త్రయోదశిని శని ప్రదోషం అని కూడా అంటారు. ఈ రోజున శని ప్రభావం ఎక్కువగా ఉన్న వారు అంటే, అష్టమ శని, అర్ధాష్టమని శని, ఏలినాటి శని కాలం నడుస్తున్న వారు శనికి తైలాభిషేకం చేయడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శని దేవుడి ప్రభావం తగ్గుతుందని భావిస్తుంటారు. అయితే, ఈ … Continue reading Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..