అయ్యో ఎంత పని చేశావమ్మా.. బిడ్డకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య.. పోలీసుల దర్యాప్తులో..SGS TV NEWS onlineJanuary 10, 2026January 10, 2026 హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. తన 10 నెలల బిడ్డకి విషమిచ్చి ఓ తల్లి ఆత్మహ్యకు పాల్పడింది. మనవడు,...
Chittoor: దివ్యాంగురాలి హత్య కేసులో క్రీడాకారుడి అరెస్టుSGS TV NEWS onlineJanuary 10, 2026January 10, 2026 పెళ్లికి ఒత్తిడి చేయడంతో దారుణం! చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వెల్లడి చిత్తూరు : అతడు ఎస్బీఐలో సహాయ మేనేజర్.. దివ్యాంగుల...
ఖమ్మం నగరంలో మహిళ దారుణ హత్యSGS TV NEWS onlineJanuary 10, 2026January 10, 2026 ఖమ్మం: ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
పికప్ చేసుకుని స్నేహితుడికి మెసేజ్.. అతను వచ్చేలోపే ఫ్యానుకు వేలాడిన యువకుడు..!SGS TV NEWS onlineJanuary 10, 2026January 10, 2026 హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడిని పికప్ చేసుకుని మెసేజ్ పెట్టి, అతను వచ్చేలోపే ఆత్మహత్యకు...
10 నెలల కొడుకుకు విషమిచ్చి యువతి ఆత్మహత్య.. ఇద్దరి మరణం తట్టులేక తల్లి ఆత్మహత్యాయత్నం!SGS TV NEWS onlineJanuary 10, 2026January 10, 2026 హైదరాబాద్ మహానగరంలో కుటుంబ కలహాలతో ఇద్దరు ప్రాణాలు గాలిలో కలిశాయి. మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా...
శబరిమల బంగారం చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు.. ప్రధాన పూజారి అరెస్ట్..!SGS TV NEWS onlineJanuary 10, 2026January 10, 2026 శబరిమల బంగారం చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయం నుంచి అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ...
రెండేళ్ల పగ.. రెండు హత్యలు.. 12 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?SGS TV NEWS onlineJanuary 10, 2026January 10, 2026 ఎమ్మిగనూరు మండలంలో పెను సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కందనాతి గ్రామంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన నిందితులు.....
మల్కాజ్‌గిరి ప్రభుత్వ కాలేజీలో దారుణం.. లెక్చరర్ల వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలిSGS TV NEWS onlineJanuary 10, 2026January 10, 2026 తప్పు చేస్తే తల్లిలా సర్ధిచెప్పాల్సిన లెక్చరర్లు రాక్షసుల్లా ప్రవర్తించారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినిని తీవ్ర పదజాలంతో నిందించారు. తోటి విద్యార్థుల...
నేటి జాతకములు..10 జనవరి, 2026SGS TV NEWS onlineJanuary 9, 2026January 9, 2026 మేషం (10 జనవరి, 2026) యోగా ధ్యానం, మిమ్మల్ని మంచి రూపులోను, మానసికంగా ఫిట్ గా ఉంచగలుగుతాయి. ఈరోజు మీసంతానము...
ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారో తెలుసా..? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..SGS TV NEWS onlineJanuary 9, 2026January 9, 2026 కొత్త ఇల్లు కట్టినా, శుభకార్యం జరిగినా సింహద్వారం ముందు పెద్ద గుమ్మడికాయ వేలాడదీయడం మనం చూస్తూనే ఉంటాం. అసలు...