జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ స్థానాలను మార్చడం అనేది సహజం. ఇవి ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంటాయి. అయితే మార్చి 14న హోలీ పండుగ. ఈరోజున అన్ని గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మీన రాశిలో కి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహాలకు అధిపతి సూర్యుడు మార్చి 14న మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఆ రాశిలో, శుక్రుడు ఉణ్నాడు. దీంతో రెండు గ్రహాల కలియక జరగబోతుంది. దీని ప్రభావం 12 రాశులపై పడగా, మూడు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వచ్చి, ధనయోగం కలగనుంది.

అంతేకాకుండా ఈ రెండు గ్రహాల కలయిక వలన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కాగా, దీని ప్రభావం మూడు రాశులపై ఎలా ఉంటుందో చూద్దాం. ఆ రాశులు ఏవి అంటే?

వృషభ రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం వలన అద్భుతంగా ఉండబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. దూరపు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ధనలాభం కలుగుతుంది. చేతినిండా డబ్బే ఉండటం వలన ఎలాంటి సమస్యలు దరి చేరవు.

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించడం వలన మిథున రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఊహించని విధంగా వీరి అదృష్టం పడుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఆర్థికసమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా గడుపుతారు.

తులరాశి వారికి శుక్రాదిత్య రాజయోగం వలన చాలా లాభాలు ఉన్నాయి. వీరి అవసరానికి డబ్బు చేతికందుతుంది. కోర్టు సమస్యలు అనుకూలంగా వస్తాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.
తులరాశి వారికి శుక్రాదిత్య రాజయోగం వలన చాలా లాభాలు ఉన్నాయి. వీరి అవసరానికి డబ్బు చేతికందుతుంది. కోర్టు సమస్యలు అనుకూలంగా వస్తాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025