తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది
Tamil Nadu తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత దొంగలు తన మెడలో బంగారు లాకెళ్లి బిడ్డను ఎత్తుకెళ్లారని కట్టు కథ అల్లింది. భర్త తనతో కాకుండా బిడ్డ పై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని తట్టుకోలేక ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also read
- గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.. ఈ శ్లోకం ఎప్పుడు..? ఎలా పుట్టిందో తెలుసా..?
- ఆ రాశుల వారికి ఆర్థిక వ్యవహారాల్లో సక్సస్.. 12 రాశుల వారికి వారఫలాలు
- ఇలాంటి శివలింగం దేశంలో ఎక్కడా లేదు.. మన ఏపీలో.. నవపాషాణాలతో
- హిందూ మతంలో తిథి ప్రాముఖ్యత ఏమిటి? ఆ తిథుల్లోనే శుభ కార్యాలు ఎందుకు చేస్తారో తెలుసా..?
- నేటి జాతకములు…22 ఫిబ్రవరి, 2026





