అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో పేలుడు వెనుక కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read :Hyderabad: ఆరుగురు అమ్మాయిలు.. 14 మంది అబ్బాయిలు.. అపార్ట్‌మెంట్‌లోనే మకాం పెట్టారు.. చివరకు..
విజయవాడలోని పీవీపీ మాల్ ఎదురుగా గ్యాస్ లీక్ అయిన కారణంగా ఆటో పేలింది. దీంతో ఆటోలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆటో పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటన చుట్టూ ప్రక్కల వారిని భయబ్రాంతులకు గురిచేసింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో పేలుడు వెనుక కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read Hyderabad: ఆరుగురు అమ్మాయిలు.. 14 మంది అబ్బాయిలు.. అపార్ట్‌మెంట్‌లోనే మకాం పెట్టారు.. చివరకు..
ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..