ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చాలామంద తమ దాహన్ని తీర్చుకునేందుకు మర్కెట్ లో రకరకాల కూల్ డ్రింకులను కొనుగోలు చేసి తాగేస్తున్నారు. దీనిని అసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్లు.. కూల్ డ్రింకులను కూడా కల్తీ చేస్తున్నారు. తాజాగా మరోసారి కల్తీ కూల్ డ్రింకులు తయారు చేస్తూ మార్కెట్‌లోకి సరఫరాా చేస్తోన్న కొందరి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకి ఎక్కడంటే..
ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్ లో ఏదీ కొనాలనే, ఏమి తినాలనే ఒకటి పది సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఇప్పుడు సమాజం అంతా కల్తీ కేటుగాళ్ల హవా నడుస్తోంది. ముఖ్యంగా తినే ఆహారం నుంచి తాగే నీరు, పాలు, వినియోగించే ప్రతి వస్తువు అంతా మయం అయిపోతుంది. తాజాగా ఇప్పుడు కల్తీ కూల్ డ్రింకులు కూడా తయారు చేస్తూ మార్కెట్ లో కొందరు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ కల్తీ కూల్ డ్రింకులు తయారు చేసి మార్కెట్ లో సరఫరా చేసే కొందరి ముఠాను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకి ఎక్కడంటే..
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చాలామంద తమ దాహన్ని తీర్చుకునేందుకు మర్కెట్ లో రకరకాల కూల్ డ్రింకులను కొనుగోలు చేసి తాగేస్తున్నారు. దీనిని అసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్లు.. తాగే కూల్ డ్రింకులను కూడా కల్తీ చేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా మరోసారి కల్తీ కూల్ డ్రింకులు తయారు చేస్తూ మార్కెట్‌లోకి సరఫరాా చేస్తోన్న కొందరి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కల్తీ కూల్ డ్రింకుల ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. మండవల్లి సమీపంలో కల్తీ కూల్ డ్రింక్‌లు తయారు చేస్తున్నారనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ లోకుమూడికి గ్రామానికి చెందిన కాగిత రామకృష్ణ అనధికారికంగా కొన్ని పెద్ద కంపెనీల బ్రాండ్లతో కల్తీ కూల్‌డ్రింక్స్ తయారు చేస్తూ షాపులకు విక్రయిస్తున్నాడు.
ఈ క్రమంలోనే.. అతడిపై నిఘా పెట్టిన పెట్టిన జిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూల్ డ్రింక్స్ తయారీ కేంద్రంపై దాడులు చేశారు. అలాగే కూల్ డ్రింక్‌లు తయారు చేస్తున్న కేంద్రంలో సోదాలు చేశారు. కాగా, అక్కడ కూల్‌డ్రింక్స్ తయారీకి కావాల్సిన కెమికల్స్, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. పైగా ఆ కూల్ డ్రింక్ లకు గడువు తీరినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని బాటిల్స్ గుర్తించి శాంపిల్స్ సేకరించి ఫుడ్ సేఫ్టీ సెంటర్లకు పంపించారు. అంతేకాకుండా ఈ తయారీ కేంద్రానికి తూనికలు, కొలతల శాఖ నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. దీంతో యజమాని రామకృష్ణపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ డీఎస్పీ తెలియజేశారు.
కాగా, ఈ దాడుల్లో ఈ దాడుల్లో విజిలెన్స్ సిబ్బంది, ఫుడ్‌సేఫ్టీ అధికారులు, తూనికలు కొలతల అధికారులు పాల్గొన్నారు. అయితే ఇలాంటి ల్తీ కూల్ డ్రింక్‌లు తాగితే ప్రాణాలకే ప్రమాదమని, అంతేకాకుండా నేరుగా ఆస్పత్రిలో చేరే పరిస్థితి నెలకొంటుదని వారు తెలిపారు. కనుక ఇలాంటి నకిలీ కూల్ డ్రింక్‌ల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం అని అధికారులు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం