AP Assembly Election Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అద్భుత విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ రికార్డు స్థాయిలో స్థానాలు గెలుచుకుంది. టీడీపీ నుంచి గెలిచిన అభ్యర్థుల జాబితా ఇలా వుంది..
AP Assembly Election Results 2024: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వరుసగా 8వ విజయం సాధించి, మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి రాష్ట్రంలో ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 160కి పైగా స్థానాలు కైవసం చేసేకుంది. తెలుగుదేశం పార్టీ ఏకంగా 135 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ నుంచి గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా ఇలా వుంది…
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో గెలిచిన టీడీపీ అభ్యర్థులు వీరే
1 ఇచ్ఛాపురం(1) – అశోక్ బెందాళం
2 పలాస(2) – గౌతు శిరీష
3 టెక్కలి(3) – అచ్చన్నాయుడు కింజారపు
4 పాతపట్నం(4) – మామిడి గోవిందరావు
5 శ్రీకాకుళం(5) – గోండు శంకర్
6 ఆమదాలవలస(6) – కూన రవి కుమార్
7 నరసన్నపేట(8) – బగ్గు రమణమూర్తి
8 రాజం (9) – కొండ్రు మురళీ మోహన్
9 కురుపాం (11) – జగదీశ్వరి తోయక
10 పార్వతీపురం (12) – బోనెల విజయ చంద్ర
11 సాలూరు (13) – గుమ్మిడి సంధ్యారాణి
12 బొబ్బిలి(14) – RVSKK రంగారావు
13 చీపురుపల్లె(15) – కళావెంకటరావు కిమిడి
14 గజపతినగరం(16) – కొండపల్లి శ్రీనివాస్
15 విజయనగరం(18) – అదితి విజయలక్ష్మి గజపతి రాజు పుష్పపతి
16 శృంగవరపుకోట(19) – కొల్లా లలిత కుమారి
17 భీమిలి(20) – గంటా శ్రీనివాసరావు
18 విశాఖపట్నం తూర్పు(21) – రామకృష్ణ బాబు వెలగపూడి
19 విశాఖపట్నం వెస్ట్(24) – పి.జి.వి.నాయుడు(గణబాబు)
20 గాజువాక(25) – పల్లా శ్రీనివాసరావు
21 చోడవరం(26) – సూర్య నాగ సన్యాసి రాజు కలిదిండి
22 మాడుగుల(27) – బండారు సత్యనారాయణ మూర్తి
23 పాయకరావుపేట (33) – అనిత వంగలపూడి
24 నర్సీపట్నం(34) – అయ్యన్నపాత్రుడు చింతకాయల
25 తుని(35) – దివ్య యనమల
26 ప్రత్తిపాడు(36) – వరుపుల సత్య ప్రభ
27 పెద్దాపురం(39) – చిన రాజప్ప నిమ్మకాయల
28 కాకినాడ సిటీ(41) – వనమాడి వేంకటేశ్వర రావు
29 రామచంద్రపురం(42) – వాసంసెట్టి. సుబాష్
30 ముమ్మిడివరం(43) – దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు)
31 అమలాపురం (44) – ఐతాబత్తుల ఆనందరావు
32 కొత్తపేట(47) – బండారు సత్యానందరావు
33 మండపేట(48) – జోగేశ్వర రావు.వి
34 రాజమండ్రి సిటీ(50) – ఆదిరెడ్డి శ్రీనివాస్
35 రాజమండ్రి రూరల్(51) – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
36 జగ్గంపేట(52) జ్యోతుల నెహ్రూ
37 రంపచోడవరం (53) – మిరియాల శిరీషా దేవి
38 కొవ్వూరు (54) – ముప్పిడి వెంకటేశ్వరరావు
39 ఆచంట(56) – సత్యనారాయణ పితాని
40 పాలకోల్(57) – డా.నిమ్మల రామానాయుడు
41 ఉండి(60) – కనుమూరు రఘు రామ కృష్ణ రాజు
42 తణుకు(61) – ఆరిమిల్లి రాధా కృష్ణ
43 దెందులూరు(64) – చింతమనేని ప్రభాకర్
44 ఏలూరు(65) – రాధా కృష్ణయ్య బడేతి
45 గోపాలపురం (66) – మద్దిపాటి వెంకట రాజు
46 చింతలపూడి (68) – రోషన్ కుమార్ సాంగ్
47 తిరువూరు (SC)(69) – కొలికపూడి శ్రీనివాసరావు
48 నూజివీడు (70) కొలుసు పార్థ సారథి
49 గన్నవరం(71) – యార్లగడ్డ వెంకటరావు
50 గుడివాడ(72) – వెనిగండ్ల రాము
51 పెడన(74) – కాగిత కృష్ణప్రసాద్
52 మచిలీపట్నం(75) – కొల్లు. రవీంద్ర
53 పామర్రు (SC)(77) – కుమార్ రాజా వర్ల
54 పెనమలూరు(78) – బోడే ప్రసాద్
55 విజయవాడ సెంట్రల్(80) – బోండా ఉమామహేశ్వరరావు
56 విజయవాడ తూర్పు(81) – గద్దె రామ మోహన్
57 మైలవరం(82) – వసంత వెంకట కృష్ణ ప్రసాద్
58 నందిగామ (SC)(83) – తంగిరాల సౌమ్య
59 జగ్గయ్యపేట(84) – రాజగోపాల్ శ్రీరామ్ (తాతయ్య)
60 పెదకూరపాడు(85) – భాష్యం ప్రవీణ్
61 తాడికొండ (SC)(86) – తెనాలి శ్రావణ్ కుమార్
62 మంగళగిరి(87) – నారా లోకేష్
63 పొన్నూరు(88) – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
64 వేమూరు (SC)(89) – ఆనంద బాబు నక్కా
65 రేపల్లె(90) – అనగాని సత్య ప్రసాద్
66 బాపట్ల(92) – వేగేశన నరేంద్ర వర్మ రాజు
67 ప్రత్తిపాడు (SC)(93) – బర్ల రామాంజనేయులు
68 గుంటూరు వెస్ట్(94) – గల్లా మాధవి
69 గుంటూరు తూర్పు(95) – మహ్మద్ నసీర్ అహ్మద్
70 చిలకలూరిపేట(96) – ప్రత్తిపాటి పుల్లారావు
71 నరసరావుపేట(97) – అరవింద బాబు చదలవాడ
72 సత్తెనపల్లె(98) – కన్నా లక్ష్మీనారాయణ
73 వినుకొండ(99) – జీవీఎస్ సీతారామాంజనేయులు
74 గురజాల(100) – యరపతినేని శ్రీనివాసరావు
75 మాచర్ల(101) – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
76 పర్చూరు(104) – ఏలూరి సాంబశివరావు
77 అద్దంకి(105) – గొట్టిపాటి రవి కుమార్
78 చీరాల(106) – మద్దులూరి మాల కొండయ్య
79 సంతనూతలపాడు (SC)(107) – విజయ్ కుమార్ బిఎన్
80 ఒంగోలు(108) – దామచర్ల జనార్దనరావు
81 కందుకూరు(109) – ఇంటూరి నాగేశ్వరరావు
82 కొండపి (SC)(110) – డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
83 మార్కాపురం(111) – కందుల నారాయణ రెడ్డి
84 గిద్దలూరు(112) – అశోక్ రెడ్డి ముత్తుముల
85 కనిగిరి(113) – DR. ఉగ్ర నరసింహ రెడ్డి ముక్కు
86 కావలి(114) – దాగుమాటి వెంకట కృష్ణ రెడ్డి
87 ఆత్మకూర్(115) – ఆనం.రామనారాయణ రెడ్డి
88 కోవూరు(116) – ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి
89 నెల్లూరు సిటీ(117) – నారాయణ పొంగూరు
90 నెల్లూరు రూరల్(118) – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
91 సర్వేపల్లి(119) – చంద్ర మోహన్ రెడ్డి సోమిరెడ్డి
92 గూడూరు(120) – పాసిం సునీల్ కుమార్
93 సూళ్లూరుపేట(121) – నెలవల విజయశ్రీ
94 వెంకటగిరి(122) – కురుగొండ్ల రామకృష్ణ
95 ఉదయగిరి(123) – కాకర్ల సురేష్
96 కడప(126) – మాధవి రెడ్డప్ప గారి
97 రాయచోటి(128) – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
98 కమలాపురం(130) – కృష్ణ చైతన్య రెడ్డి పూత
99 ప్రొద్దుటూరు(132) – నంద్యాల వరద రాజుల రెడ్డి
100 మైదుకూరు(133) – సుధాకర్ పుట్ట
101 ఆళ్లగడ్డ(134) – అఖిల ప్రియ భూమా
102 శ్రీశైలం(135) – బుడ్డా రాజశేఖర రెడ్డి
103 నందికొట్కూరు (SC)(136) – జి జయసూర్య
104 కర్నూలు(137) – టీజీ భరత్
105 పాణ్యం(138) – గౌరు చరిత రెడ్డి
106 నంద్యాల(139) – నశ్యం మొహమ్మద్ ఫరూక్
107 బనగానపల్లె(140) – బీసీ జనార్దన్ రెడ్డి
108 ధోన్(141) – కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి
109 పత్తికొండ(142) – KE శ్యామ్ కుమార్
110 కోడుమూరు (SC)(143) – బొగ్గుల దస్తగిరి
111 యెమ్మిగనూరు(144) – బి. జయనాగేశ్వర రెడ్డి
112 రాయదుర్గం(148) – కాలవ శ్రీనివాసులు
113 ఉరవకొండ(149) – పయ్యావుల కేశవ్
114 గుంతకల్ (150) – గుమ్మనూరు జయరామ్
115 తాడపత్రి(151) – అశ్మిత్ రెడ్డి JC
116 సింగనమల (SC)(152) – బండారు శ్రావణి శ్రీ
117 అనంతపురం అర్బన్ (153) – దగ్గుపాటి ప్రసాద్
118 కళ్యాణదుర్గ్ (154) – అమిలినేని సురేంద్ర బాబు
119 రాప్తాడు(155) – పరిటాల సునీతమ్మ
120 మడకశిర (SC)(156) – MS రాజు
121 హిందూపూర్(157) – నందమూరి బాలకృష్ణ
122 పెనుకొండ(158) – S. సవిత
123 పుట్టపర్తి(159) – పల్లె సింధూర రెడ్డి
124 కదిరి(161) – కందికుంట వెంకట ప్రసాద్
125 పీలేరు(163) – నల్లారి కిషన్ కుమార్ రెడ్డి
126 మదనపల్లె (164) – ఎం.షాజహాన్ బాషా
127 చంద్రగిరి(166) – వెంకట మణి ప్రసాద్ పుల్లివర్తి
128 శ్రీకాళహస్తి(168) – బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
129 సత్యవేడు(169) – కోనేటి ఆదిమూలం
130 నగరి(170) – గాలి భాను ప్రకాష్
131 గంగాధర నెల్లూరు (SC)(171) – DR. VM. థామస్
132 చిత్తూరు(172) – గురజాల జగన్ మోహన్ (GJM)
133 పూతలపట్టు (SC)(173) – కె మురళీ మోహన్
134 పలమనేరు(174) – అమరనాథ రెడ్డి. ఎన్
135 కుప్పం(175) – చంద్రబాబు నాయుడు నారా
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..