Jana Sena MLAs : జనసేన నాయకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 70,354 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 21 స్థానాల్లో జనసేన విజయం సాధించింది.
AP Assembly Election Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అద్భుత విజయం సాధించింది. తిరుగులేని విధంగా ఈ కూటమి 163 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమి సీట్ల పంపిణీలో భాగంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపుతో రాష్ట్రాలో వైఎస్ఆర్సీపీని బీట్ చేస్తూ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
జనసేన నుంచి గెలిచిన అభ్యర్థులు వీరే:
ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన జనసేన అభ్యర్థుల జాబితా
1 పాలకొండ జయక్రిష్ణ నిమ్మక
2 నెల్లిమర్ల లోకం నాగ మాధవి
3 విశాఖపట్నం సౌత్ వంశీక్రిష్ణ శ్రీనివాస్
4 అనకాపల్లి కొణతాల రామక్రిష్ణ
5 పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు
6 ఎలమంచలి సుందరపు విజయ్ కుమార్
7 పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్
8 కాకినాడ రూరల్ పంతం వెంకటేశ్వర రావు
9 రాజోలు దేవ వరప్రసాద్
10 గన్నవరం (SC) జీ.సత్యనారాయణ
11 రాజానగరం బీ.బలరామక్రిష్ణ
12 నిడదవోలు కందుల దుర్గేష్
13 నరసాపురం బొమ్మిడి నారాయణ నాయకర్
14 భీమవరం రామాంజనేయులు పూలపర్తి
15 తాడేపల్లి గూడెం బోలిశెట్టి శ్రీనివాస్
16 ఉంగుటూర్ ధర్మరాజు పత్సమట్ల
17 పోలవరం చిర్రి బాలరాజు
18 అవనిగడ్డ బుద్దప్రసాద్ మండలి
19 తెనాలి నాదేండ్ల మనోహర్
20 కోడూరు (SC) అరవ శ్రీధర్
21 తిరుపతి అరణి శ్రీనివాసులు
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!