*తిరుపతి జిల్లా…చిల్లకూరు మండలం*
*👉గోవులను తరలిస్తున్న మూడు లారీలను అడ్డుకున్న అఘోరీ*
*👉రంజాన్ మాసం సందర్భంగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారు అంటూ హాల్ చల్
ఈ మధ్య కాలం లో ఇటు తెలంగాణ,ఆంధ్రా లోని అనేక ప్రాంతాలు,దేవాలయాలు లో తిరుగుతూ కొన్ని చోట్ల వివాదాస్పదంగా వ్యవహరించిన మహిళా అఘోరి తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై గోవులను తరలిస్తున్న మూడు లారీలను ఆపి ఎటువంటి అనుమతి పత్రాలతో గోవులను తరలిస్తున్నారు రంజాన్ మాసం సందర్భంగా గోవులను వధించేందుకే తీసుకెళ్తున్నారు అంటూ లారీలను ఆపడం దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది, ఇదే సమయంలో గోదపై నిషేధం అక్రమ రవాణాపై నిఘావంచవలసిన పోలీసులు అధికారుల వ్యవహార తీరు తో అక్రమంగా ప్రతిరోజు పదుల సంఖ్యలో గోవులు యదేచ్ఛగా జాతీయ రహదారులపై లారీల్లో రవాణా అవతరణ పై ధార్మిక సంఘాలు హిందూ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.. కొందరు మహిళ అఘోరిని లారీలను ఎందుకు ఆపావు అని ప్రశ్నించడంతో సనాతన ధర్మంలో భాగంగానే తాను గో అక్రమ రవాణాను అడ్డుకున్నానని సరైన పత్రాలు లేకుండా వందల సంఖ్యలో గోవులను వధించేందుకు తీసుకెళుతున్నారని పోలీసులు లారీలను స్వాధీనం చేసుకుని అక్రమార్కులపై కేసు నమోదు చేయాలని కోరారు, మహిళా ఆ గోరికి కొందరు హిందువులు మద్దతుగా గోవులను అక్రమ రవాణా చేస్తున్న లారీలను వీడియోలు తీశారు, చూడాలి పోలీసులు ఎలా స్పందిస్తారు అనేది…
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో