అఘోరికి సంబంధించి మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. వర్షణి ఇంట్లో ఆశ్రయం పొందినపుడు మద్యం, సిగరేట్లు తాగినట్లు ఒప్పుకుంది. లైంగిక వేధింపులు, కోట్ల రూపాయల ఆస్తుల విషయం మాత్రం అంతా అబద్ధమని చెప్పింది.
Aghori: అఘోరికి సంబంధించి మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. వర్షణి ఇంట్లో ఆశ్రయం పొందినపుడు మద్యం, సిగరేట్లు తాగినట్లు ఒప్పకుంది. లైంగిక వేధింపులు, కోట్ల రూపాయల ఆస్తుల విషయం మాత్రం అంతా అబద్ధమని చెప్పింది.
బలవంతంగానే ఆశ్రయం పొందాను..
ఈ మేరకు వర్షిణి అన్న విష్ణు ఆరోపణలపై మీడియా తో మాట్లాడిన అఘోరి.. తనకు కావాలనే చెడ్డపేరు తిసుకొస్తున్నారని తెలిపింది. వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు తన డబ్బులతోనే భోజనం చేశానని, వారిని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనివ్వలేదని చెప్పింది. తన కారు రిపేర్ వస్తే విష్ణు తన దగ్గరకు వచ్చి ఇంటికి రమ్మని ఆహ్వానించాడని, బలవంతం పెడితేనే తాను ఆశ్రయం పొందేందుకు వెళ్లినట్లు అఘోరి వివరించింది. ఎవరింటికైనా వెళితే భిక్ష చేసుకుని వెళ్లిపోతానని చెప్పింది. తాను కారులోనే పడుకుంటానని, శ్మశానంలోనే పూజలు చేసుకుంటానని తెలిపింది.
ఇక డబ్బుల వ్యవహారంలో విష్ణు పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నాడని చెప్పింది. తన కారులో లక్షల్లో క్యాష్ ఉందని, కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయనేది పూర్తిగా అవాస్తమని తెలిపింది. విష్ణు తనను, వర్షిణిని రోడ్డు మీదకు లాగినట్లు చెప్పాడు. వర్షిణి తన ఇష్టంగానే వచ్చిందని, సాధన నేర్చుకుంటానని చెబితే ఆమె ఫ్యామిలీ బలవంత పెట్టి తీసుకెళ్లిపోయారని అఘోరి చెబుతోంది. ఇక వర్షిని రూ.3 కోట్లకు ఇస్తాననే మాట అవాస్తవం అన్నారు. తనకు పెట్రోల్ డబ్బులే లేవని, ముప్పై వేలు కూడా లేవని, అలాంటిది మూడు కోట్లు ఎలా ఇస్తానంటూ అఘోరి క్లారిటీ ఇచ్చింది.
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్‌లోనే రేప్!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.
- AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?