SGSTV NEWS online
Andhra PradeshCrime

కర్నూల్ జిల్లాలో దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించి హత్య చేసిన దారుణసంఘట….

కర్నూల్ జిల్లాలో దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించి హత్య చేసిన దారుణసంఘటనను KVPS తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు కర్నూల్ జిల్లా ఆదోని మండలం నాగనాతనహళ్ళి గ్రామానికి చెందిన దళిత మహిళగుండమ్మ అదే గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తం దారులు భూవివాదం ఆసరా చేసుకోని కోర్టులో కేసు నడుస్తుండగాపెత్తం దారులు పొలం దున్నటానికి ప్రయత్నించడాన్ని గుండమ్మ అడ్డుకున్నారు దీనితో ట్రాక్టర్ గుండమ్మ పైకి ఎక్కించారు దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఈదారుణనికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు

Related posts