కృష్ణాజిల్లా గుడివాడ
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత.
ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని…. మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్.
తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు…. పరస్పరం కాల్చేసుకుండామని వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు.
పోలీస్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్….
పోలీసులను తోసుచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం.
తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు…..
పోలీసులు….తెలుగు యువత శ్రేణులు మధ్య తీవ్ర వాగ్వాదం.
కొడాలి నాని ఇంటిపై రాళ్లు….. గుడ్లు విసిరిన టిడిపి శ్రేణులు.
జై చంద్రబాబు అంటూ కోడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన తెలుగు యువత.
డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు.
*గుడివాడలో కొడాలి నానికు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది….. ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉంది:
పొట్లూరి దర్శిత్*
చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యానం చేస్తానని చాలెంజ్ చేశాడు….. మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలి.
రాజకీయ సన్యాసం చేస్తానన్నావ్…. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం దమ్ముంటే బయటికి రా….. పొట్లూరి దర్శిత్.
బొచ్చు పీకుతారా అన్నావ్ వచ్చి మాకు సమాధానం చెప్పు….పొట్లూరి దర్శిత్.
అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరి …. పొట్లూరి దర్శిత్.
ఎవరిస్తారు రండి అని రెచ్చగొట్టావు…. నీ బతుకు చంద్రబాబు అవసరం లేదు…. తెలుగు యువత వస్తే…. ఇంట్లో దాక్కున్నావ్ – పొట్లూరి దర్శిత్.
టిడిపిను నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికాడు…
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025