ఎన్టీఆర్ జిల్లా, ఆడుకుంటున్న మైనర్ బాలిక పై ఆత్యాచార యత్నం చేసిన కామాంధుడు ని వెంటనే అరెస్టు చేయాలని బైఠాయించిన కొలికపూడి.
ఏ కొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎరుకల కాలనీ కి చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుని వెంటనే అరెస్టు చేయాలని, బాధితురాలికి వెంటనే న్యాయం జరిగేంతవరకు, వర్షం పడుతున్న కూడా వర్షంలో తడుస్తూ పోలీస్ స్టేషన్ వద్దనే బైఠాయించిన కొలికపూడి,,
అలానే ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులను దాడి చేసి, తలలు పగలు కొట్టిన, వారిని వెంటనే అరెస్టు చేయాలని వారిని అరెస్టు చేసేంత వరకు బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025