నీ పార్టీలో ఎంపీగా గెలిచిన rrr.. నీ బ్రతుకంతా చెప్పాడు..
నీ పెళ్ళాం డైరెక్షన్లో ఈ దాడి జరిగిందని రాంగోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు..
నేను రాజకీయ సినిమాలు తీయను..
స్వచ్ఛందంగా బ్లూ ఫిలిం తీసుకుంటానని రాంగోపాల్ వర్మ అన్నాడు అంటే… నువ్వు ఓడిపోతావని ఆడికి భయమేసి…
తర్వాత నా పరిస్థితి ఏంట్రా దేవుడా అని ముందే జాగ్రత్త పడ్డాడు రాంగోపాల్ వర్మ…
నీకోసం కష్టపడ్డ శ్రీరెడ్డి.. అలియాస్ చి రెడ్డి… కనుచూపుమేరలో కనబడలేదు అంటే… నువ్వు వాడిన పావులన్నీ యుద్ధానికి సిద్ధంగా లేవు… నీ సిద్ధం అంతా అబద్ధం…
కనీసం నీకు దెబ్బ తగిలిందని నీ తల్లి కూడా స్టేట్మెంట్ ఇవ్వాలా… ఇది నీ బతుకు ఆంధ్రలో…
డ్రామాలాపి అక్రమంగా సంపాదించిన 13 లక్షల కోట్ల అప్పులో.. రెండు లక్షలు 70000 కోట్లు ప్రజలు పంచాంగం చెబుతున్నావ్… మిగిలిన 10 లక్షల కోట్ల డబ్బు ప్రభుత్వానికి అప్పచెప్పు జగన్ రెడ్డి.. పులి కామేశ్వరరావు..
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





