నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని, ఎంపీడీవో ఆఫీస్ కు వెళ్లే దారిలో సుమారు రెండు వారాలు అవుతున్న, మిషన్ భగీరథ తాగునీరు గేట్ వాల్వ్ లీకేజీ అవుతున్న ఎవరు కూడా పట్టించుకోవడం లేదని బీసీ కాలనీవాసులు వాపోతున్నారు లీకేజ్ అవుతుంది నీళ్లు సిసి రోడ్లపై పారుతున్నడంతో రాత్రి వేళ అటుగా వెళ్లే పాదాచర్యలు, కాలు జారి కింద పడ్డ సంఘటనలు చాలా జరిగాయి, కావున సంబంధిత అధికారులు స్పందించి లీకేజ్ అవుతున్న గేటు వాల్యూ ను మరమ్మతులు చేసి బీసీ కాలనీ వాసులకు తాగునీటిని అందించాలని, బీసీ కాలనీ వాసులు కోరుతున్నారు,
sgs టీవీ రీపోటర్ ఎం, సత్యనారాయణ కోడేరు మండలం నాగర్ కర్నూల్ జిల్లా
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025