పుట్టపర్తి : శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కిడ్నాప్ కలకలం రేపింది. కొత్త చెరువుకు చెందిన ప్రముఖ చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్‌కు గురుయ్యారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లలో వచ్చి చలపతిని కిడ్నాప్ చేశారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి ఉంటారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- నారదుడికి అంకితమైన ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసా? గద్దె నుంచి సరస్సు వరకు ఆసక్తికర విశేషాలివే!
- నేటి జాతకములు 4 అక్టోబర్, 2026
- పిల్లనివ్వలేదనీ మేనమామల ఇళ్లకు కన్నం వేసిన మేనల్లుడు.. ఆ తర్వాత సీన్ ఇదే!
- Hyderabad: ఇన్స్టాగ్రామ్ పరిచయం.. చివరికి విషాదాంతం
- శ్రీసిటీ టిల్ హెల్త్ కేర్‌లో ఘోర ప్రమాదం.. బాయిలర్ బ్లాస్ట్‌తో నలుగురు కార్మికులు మృతి!





