హైదరాబాద్: ఓ మహిళ నగ్న ఫొటోలను ఆమె భర్తకు
చూపిస్తానని బెదిరించిన వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్లో సె క్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళ (34)కు హెడ్ సెక్యూరిటీ గార్డు బి.రమేషతో పరిచయం ఏర్పడి సన్నిహతంగా మెలిగారు.
ఈ క్రమంలో ఆమెకు తెలికుండా తీసిన నగ్న ఫొటోలను రమేష్ ఆమెకే చూపించాడు. ఈ విషయం గురించి భర్తకు చెబితే తన కు టుంబ జీవితమే నాశనమవుతుందని భయపడి చెప్పలేదు. ఇదిలా ఉండగా, సోమవారం రమేష్ బాధితు రాలికి ఫోన్ చేసి బెదిరించి తనకు సహకరించకపోతే రహస్య ఫొటోలను భర్తకు చూపిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె గురువారం ఫిర్యాదు చేసింది.
Also read
- తండ్రి మరణించినప్పుడు పెద్ద కొడుకే ఎందుకు అంత్యక్రియలు నిర్వహించాలి? ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
- మంత్ర జపం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలా? తెరిచి జపిస్తే ఫలితం ఎలా ఉంటుంది?
- Weekly Horoscope: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..12 రాశులకు వారఫలాలు
- మందు తాగి రోడ్డెక్కారు.. బండి ఆపిన పోలీసులకే క్లాస్ పీకారు! నడిరోడ్డుపై హైడ్రామా!
- చెరువుకు వెళ్తుండగా వెంటపడిన కోతుల గుంపు.. కుప్పకూలిన బాలుడు.. చివరకు..





