వెదురుకుప్పం (చిత్తూరు) : చిత్తూరు కలెక్టరేట్ ఎదుట విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం జరిగింది. చిన్నపోటుచేసుకు చెందిన విద్యార్థి సాయికుమార్ ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపాడు. విద్యార్థి మాట్లాడుతూ …. బాల శేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, దశరథ రెడ్డి, నాగరాజు రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, మనోజ్ తదితరులు దౌర్జన్యంగా తమ భూమిని లాక్కుంటున్నారని ఆరోపించారు. వారి నుంచి ప్రాణహాని ఉందని అధికారులకు ఫిర్యాదులు చేసినా తమకు న్యాయం చేయలేదని ఆత్మహత్యకు యత్నించాడు.
Also read
- Tulsi Vastu: డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి!
- Sanatana Dharma: దేవుడి గదిలోకి వెళ్లే ముందు స్నానం తప్పనిసరా? మన సంప్రదాయం ఏం చెబుతుందంటే..
- గురువారం అరటి చెట్టును ఎందుకు పూజించాలి? దీని వెనుకున్న రహస్యం తెలుసా?
- నేటి జాతకములు..8 అక్టోబర్, 2026
- Medak: ఫోన్‌పే బాక్స్ రిపేర్ చేస్తానంటూ మోసం.. క్షణాల్లో వేలు మాయం





