SGSTV NEWS online
Andhra Pradesh

కారు నడుపుతూ కుప్పకూలిన వైద్యుడు

రోగులకు సత్వర వైద్యమే మన కర్తవ్యమని రెండు గంటల ముందే సిబ్బందికి సూచన

నిడదవోలు, ఉండ్రాజవరం, తణుకు- ప్రాణం విలువైనది. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి రోగులకు సత్వర వైద్యం అందించగలిగితే కాపాడినవారమవుతాం.. అంటూ సిబ్బందికి సూచించిన ఓ వైద్యాధికారి రెండు గంటలకే గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఇది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఆర్ఎంవోగా పనిచేస్తున్న డాక్టర్ ఇందే వెంకటరమా సత్య తాతారావు (56) తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఉంటారు. బుధవారం విధులకు హాజరై రోగులను మాశారు. సిబ్బందికి పలు: సూచనలూ చేశారు. గుండెల్లో మంటగా ఉండటంతో ముందు జాగ్రత్తగా ఈసీజ్ తీయించుకుని, ఏ సమస్యా లేదని అనుకున్నారు. మధ్యాహ్నం సెలవు పెట్టి కారు నడుపుకొంటూ ఇంటికి బయలుదేరారు. ఉండ్రాజవరం జడ్చీ ఉన్నత పాఠశాల సమీపంలోకి చేరుకోగానే గుండెపోటు రావడంతో కారును పంట కాలువ మార్జిన్లో అపేశారు కాదు జార్జి ఉండటాన్ని గమనించిన స్థానికులు అద్దాలు పగలగొట్టి ఆయనను బయటకు తీసి సీసీఆర్ చేశారు. అదే సమయంలో అటుగా వస్తున్న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు సమీప ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించే ఏర్పాటు చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తాతారావుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు వైద్య విద్య అభ్యసిస్తున్నాడు.

నిడదవోలు, ఉండ్రాజవరం, తణుకు న్యూస్టుడే: “ప్రాణం విలువైనది. బిద్ నిర్వహణలో అప్రమత్తంగా ఉండి రోగులకు సత్వర వైద్యం అందించగలిగితే కాపాడినవారమవుతాం.” అంటూ సిబ్బందికి సూచించిన ఓ వైద్యాధికారి రెండు గంటలకే గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఇది. పశ్చిమ గోదావరి జిల్లా తుకులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఆర్మించోగా పనిచేస్తున్న డాక్టర్ అంటే వెంకకురమా సత్య తాతారావు (16) తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఉంటారు. బుధవారం విదులకు హాజరై రోగులను చూశారు. సిబ్బందికి పలు సూచనలూ చేశారు గుండెల్లో మంటగా ఉండటంతో ముందు జాగ్రత్తగా ఈసీజీ తీయించుకుని, ఏ సమస్యా లేదని అనుకున్నారు. మద్యాహ్నం సెలవు పెట్టి కారు నడుపుకొంటూ ఇంటికి బయలుదేరారు. ఉండ్రాజవరం జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోకి చేరుకోగానే గుండెపోటు రావడంతో కారును పంట కాలువ మార్జిన్లో అపేశారు కారు జారీ ఉండటాన్ని గమనించిన స్థానికులు అద్దాలు పగలగొట్టి ఆయనను బయటకు తీసి సీపీఆర్ చేశారు. అదే సమయంలో అటుగా వస్తున్న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వైర్మన్ బూరుగుపల్లి శేషారావు సమీప ప్రైవేట్ అసుపత్రికి అంబులెన్స్లో తరలించే ఏర్పాటు చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తాతారావుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నాడు. వారు వైద్య విద్య అభ్యసిస్తున్నారు

పేదల వైద్యుడిగా..: డాక్టర్ తాతారావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. ఎక్కువ కాలం నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేశారు. నిడదవోలులో ఆయన నిర్వహిస్తున్న ‘అమ్మ’ ఆసుపత్రిలో పేదలకు చికిత్సలో వెసులుబాటు కల్పించేవారు. దీంతో పేదల వైద్యుడిగా పేరొందారు. అనంతరం మృతదేహాన్ని మొగల్తూరు తరలించారు.

Also read

Related posts