SGSTV NEWS
SpiritualVastu Tips

Peacock Feathers: నెమలి ఈకలు ఇంట్లో పెడితే మీ ఇంటికి ధనలాభం.. పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం..



ఇంట్లో నెమలి ఈకలు పెట్టడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. సానుకూల వాతావరణం ఏర్పడడంతో మనసుకు కూడా ప్రశాంతత ఉంటుంది. నెమలి ఈకలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. తద్వారా కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండొచ్చు. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. నెమలి ఈకలు ఇంట్లో ఉంటే ఆధ్యాత్మికతను పెంపొందించుకోవచ్చు. మంచి సానుకూల శక్తిని తీసుకొస్తాయి.



నెమలి ఈకలు ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించడంలో సహాయపడతాయి. ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించేలా చేస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంనెమలి ఈకలు ఇంట్లో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెబుతారు. తద్వారా ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంట్లో నెమలి ఈకలు ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ధనం, శ్రేయస్సు నిలుస్తాయి అని వాస్తు శాస్త్రం చెప్తోంది. దృష్టి దోషాలునెమలి ఈకలు ఇంట్లో ఉంచడం వల్ల దృష్టి దోషాలను తొలగించొచ్చు. దుష్టశక్తుల ప్రభావం నుంచి కూడా బయటపడొచ్చు.


నెమలి ఈకలు ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉంటుంది. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండొచ్చు. గొడవలు కాకుండా ఉంటాయి. వివాదాలునెమలి ఈకలు ఇంట్లో పెట్టడం వల్ల సానుకూల శక్తి పెరిగి ఇంట్లో వివాదాలు తగ్గిపోతాయి. ఐకమత్యంగా ఉండొచ్చు. ఇంట్లో నెమలి ఈకలు పెట్టడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. సానుకూల వాతావరణం ఏర్పడడంతో మనసుకు కూడా ప్రశాంతత ఉంటుంది.

నెమలి ఈకలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. తద్వారా కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండొచ్చు. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. నెమలి ఈకలు ఇంట్లో ఉంటే ఆధ్యాత్మికతను పెంపొందించుకోవచ్చు. మంచి సానుకూల శక్తిని తీసుకొస్తాయి.

Related posts