భర్త చనిపోయిన మహిళతో శివకుమార్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈమెంట్లో యాంకర్‌గా పని చేస్తున్న సల్మాతో వేరే వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానంతో లైట్‌మ్యాన్ శివ గొడవ పడ్డాడు. ఆవేశంలో ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. సల్మా కూతురు సానియాని కూడా చంపేశాడు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం వెలుగు చూసింది. ఈమెంట్లో యాంకర్‌గా పని చేసే సల్మాతోపాటు ఆమె కూతురు సానియా కూడా అప్పుడప్పుడు పనికి వస్తుండేది. సానియా తండ్రి, సల్మా భర్త అబ్దుల్ మజీద్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అదే ఈవెంట్ టీంలో పని చేస్తున్న లైట్‌మెన్ శివకుమార్ సానియాతో లవ్ ట్రాక్ నడిపించాడు. సానియా మరో వ్యక్తితో మాట్లాడుతుందని శివ కుమార్ అనుమానించాడు. శివ కుమార్‌ది శ్రీకాకుళం జిల్లా నందిగాం. అతను నాలుగు రోజుల నుంచి సల్మా ఇంట్లోనే గడిపాడు.
సానియా వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందని శివ ఆమెతో వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఆవేశంలో శివ సానియాను కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డువచ్చిన ఆమె తల్లి సల్మాను కూడా యువకుడు దారుణంగా చంపేశాడు. మజీద్‌కు సల్మా రెండో భార్య, వీరిద్దరి సానియా జన్మించింది. శివకుమార్ సల్మా కూతురు సానియాను కూడా కత్తితో పొడిచి చంపాడు. తల్లి, కుమార్తెను చంపి నిందితుడు ఇంటికి తాళం వేసి పారిపోయాడు. పోలీసులు కొవ్వూరు సమీపంలో శివను అరెస్టు చేశారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





