ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు.. పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. హైదరాబాద్‌లోని పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పోసానిని ఏపీలోని అనంతపురం తరలించనున్నారు.
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు.. పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. హైదరాబాద్‌లోని పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పోసానిని ఏపీకి తరలిస్తున్నారు. పోసానిని అనంతపురం తరలిస్తున్నారు.. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.. కులాల పేరుతో దూషించడం.. ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి