30లక్షల రూపాయల విలువ చేస్ బంగారు ఆభరణాలు స్వాధీనం. నిందితుల నుంచి ఒక కారు, రెండు మోటారు సైకిళ్ల స్వాధీనం
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు…
ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశాం.
డిసెంబర్ 20వతేదీ మున్సిపల్ ఉద్యోగస్తులమని చెప్పి కేశవాయనిగుంటలో ఒక మహిళ ఇంట్లోకి చొరబడి నిందితులు దొంగతనానికి పాల్పడ్డారు .\చోరీ చేసిన మొత్తాన్ని రికవరీ చేశాం
అనుమానితులు ఇంటికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండండి
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025