SGSTV NEWS
TrendingViral

Febrauary Month: ఈ ఏడాది ఫిబ్రవరి చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?


ఈ ఏడాదిలో రానున్న ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇలాంటి ఫిబ్రవరి 823 ఏళ్లకు ఒకసారి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వచ్చే నెలలో అన్నివారాలు కూడా నాలుగుసార్లు రానున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి

Febrauary Month: 2025లోకి వచ్చేశాం. మరికొన్ని రోజుల్లో జనవరి నెల ముగియనుంది. ఫిబ్రవరి నెలలో అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాదిలో రానున్న ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకం. ప్రస్తుతం ఈ భూమిపై నివసించే వారందరూ చూడబోయే చివరి ఫిబ్రవరి నెల ఇదే కావడం మరో విశేషం. ఎందుకంటే ఇలాంటి ఫిబ్రవరి 823 ఏళ్లకు ఒకసారి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ అసలు ఏం ప్రత్యేకత ఉందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.  

ఈ ఫిబ్రవరిలో అన్నివారాలు కూడా నాలుగుసార్లు రానున్నాయి. అంటే నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు, నాలుగు మంగళవారాలు, నాలుగు బుధవారాలు, నాలుగు గురువారాలు, నాలుగు శుక్రవారాలు, నాలుగు శనివారాలు ఉండనున్నాయి. 28 రోజుల పాటు ఏడు వారాలు నాలుగుసార్లు వస్తాయి. ఒకసారి క్యాలెండర్‌ను చూడండి మీకే అర్థమవుతుంది. ఇలాంటి ఫిబ్రవరిని చూసిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

ఈ ఫిబ్రవరి చాలా ప్రత్యేకం..
823 సంవత్సరాల క్రితం ఇలాంటి నెల కనిపించిందని చెబుతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇది మళ్లీ రానుందని అంటున్నారు. అయితే ఇలా జరగడానికి గల కారణమెంటో ఇంకా క్లారిటీ లేదు. శాస్త్రవేత్తలకు కూడా ఇది అంతుపట్టడం లేదు. అయితే ఈ స్పెషల్‌ ఫిబ్రవరి అంశం సోషల్ మీడియాలో కూడా వైరలవుతోంది. పలువురు నిపుణులు దీనికి గల కారణాలపై విభిన్న అభిప్రాయాలను చెబుతున్నారు.

Also read

Related posts