మెడికల్ షాప్‌కు మంటలు వ్యాపించాయి. వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం పూర్తిగా దగ్ధం కాగా.. మెడికల్ షాపు ముందు భాగం పాక్షికంగా దగ్ధమైంది. దీంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరారం ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఆదిత్య మెడికల్ షాపు ముందు పార్క్ చేసిన ఎలక్ట్రికల్ బైక్‌లో మంటలు చెలరేగాయి. మెడికల్ షాప్‌కు మంటలు వ్యాపించాయి. వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం పూర్తిగా దగ్ధం కాగా.. మెడికల్ షాపు ముందు భాగం పాక్షికంగా దగ్ధమైంది. దీంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఒక్కసారిగా బైకులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు, వాహనదారులు, దుకాణదారులు భయబ్రాంతులకు గురయ్యారు. మెడికల్ షాపు ముందే బైకు దగ్దమవ్వటంతో షాపు ముందు భాగం పాక్షికంగా దగ్దమయ్యింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
Also read
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..
- Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా





