ఏపీ సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలోని అన్న క్యాంటిన్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. పేదల కడుపు నింపే ఈ పథకంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలోని అన్న క్యాంటిన్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. పేదల కడుపు నింపే ఈ పథకంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం రూ.5కే పేదలకు మంచి నాణ్యమైన భోజనం అందుతుందని తెలిపారు. మూడు పూటల వివిధ రకాల ఆహారపదార్థాలతో ప్రత్యేక మెనూను రూపొందించామన్నారు. దీనిని హరేకృష్ణ చారిటబుల్ ట్రస్ట్, అక్షయపాత్ర వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విరాళాలు అందించాలని ప్రజలను కోరారు. దీనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా వెల్లడించారు.
డొనేషన్ చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు:
Bank Name- SBI,
ANNA CANTEENS A/C – 37818165097,
IFSC – SBIN0020541,
Branch – Chandramouli Nagar,
City – Guntur,
State – Andhrapradesh
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




