మచిలీపట్నం
16/8/2024
చిలకలపూడి సిఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన
ఎస్.కె అబ్దుల్ నబీ గారిని తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, గోపు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్, టిడిపి నాయకుడు, దివి మహేష్, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45 డివిజన్ సచివాలయ మహిళా పిఎస్, ఏనుగుల మాధవి లు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్.కె అబ్దుల్ నబీ గారిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని గులాబీ మొక్క అందజేశారు.
ఈ సందర్భంగా చిలకలపూడి పోలీస్ స్టేషన్ సీఐ ఎస్.కె అబ్దుల్ నబీ మాట్లాడుతూ…. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





